చిరంజీవి నుంచి ధనుష్ వరకు సినిమాల్లో టీచ‌ర్‌ గా నటించిన 10 మంది స్టార్స్ వీరే !

సినిమాల్లో చాలా మంది స్టార్లు టీచ‌ర్లు, లెక్చ‌రర్లుగా న‌టించ‌డం మ‌నం చూశాం. ఆయా పాత్ర‌ల్లో వారు అద‌ర‌గొట్టేశారు. చిన్న‌త‌నంలో అయితే టీచ‌ర్లు అంటే విద్యార్థులు భ‌య‌ప‌డిపోతారు. ఎక్క‌డ కొడ‌తారోన‌న్న భ‌యం వారిలో ఉంటుంది. అయితే అదంతా విద్యార్థుల‌ను స‌రైన దారిలో పెట్ట‌డానికే అని విద్యార్థుల‌కు అప్పుడు తెలియ‌దు. పెద్ద‌య్యాక తెలుస్తుంది. ఇదే నేప‌థ్యాన్ని క‌థ‌లుగా తీసుకుని ఎంతో మంది హీరోలు టీచ‌ర్లు, లెక్చ‌ర‌ర్లుగా యాక్ట్ చేసి మెప్పించారు. ఈ క్ర‌మంలోనే అలా న‌టించిన స్టార్స్ ఎవ‌రో ఇప్పుడు … Read more

డైరెక్టర్ కాబోయి యాక్టర్ అయిన మన సినిమా తారలు.!

డాక్టర్ కాబోయి యాక్టర్ ను అయ్యాను అని చాలా మంది నటీనటులు అంటూ ఉంటారు. ఇది కామనే. అయితే డైరెక్టర్ కాబోయి హీరో హీరోయిన్లుగా, కమెడియన్స్ గా, సపోర్టింగ్ యాక్టర్స్ గా రఫ్ ఆడించేస్తున్నారు కొంతమంది నటీనటులు. డైరెక్టర్స్ గా ఎటువంటి వండర్స్ చేసే వారో తెలియదు కానీ యాక్టింగ్ లో మాత్రం చించేస్తున్నారు. ఇంతకీ మెగాఫోన్ పట్టబోయి సిల్వర్ స్క్రీన్ పై హల్చల్ చేస్తున్న వారెవరో ఓ లుక్కేద్దాం. మాస్ మహారాజాగా ప్రస్తుతం ప్రేక్షకులను అలరిస్తున్న … Read more

మన హీరోల పేర్ల‌కు ముందు స్టార్ అని రాయ‌డం ఎప్పుడు ఎలా మొదలైందో తెలుసా..?

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ అని కంచి పీఠాధిపతి ఎన్టీయార్ కు ఇచ్చారు. సీతారామ కల్యాణం సినిమా చూశాక (అంటే 1961 లో) ఇచ్చిన బిరుదు అది. ఇదే కాక నట రత్న అనే టైటిల్ కూడా ఆయనకు ఉంది. ఇది శ్రీశైల్ జగద్గురు అనే ఆయన ఇచ్చారు. నట సామ్రాట్ అనే టైటిల్ ఏయన్నార్ కు ఆయన అభిమానులు ఇచ్చారు. హిందీలో దిలీప్ కుమార్ కు ఉన్నట్టుగానే ఏఎన్నార్ కి కూడా ట్రాజెడి కింగ్ అనే … Read more

మ‌న టాలీవుడ్ తార‌లు.. ఎవ్వ‌రికి తెలియ‌ని బంధుత్వాలు ఇవే..!

టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఉన్న పాపులారిటీ అంతా కాదు. ఈ చిత్ర పరిశ్రమలో వారసత్వంగా హీరోలు కాగా మరికొంతమంది కష్టపడి పైకి వచ్చారు. ఇక మరికొందరు తమ కుటుంబ సభ్యులు ఇండస్ట్రీలో ఉండటం కారణంగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టారు. అయితే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో.. చాలామంది మిత్రులు అలాగే కుటుంబ సభ్యులు, బంధువులు ఉన్నారు. అయితే చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు ఉన్న స్టార్లలో ఎవరికి ఎవరు బంధువులు ఇప్పుడు చూద్దాం. రామ్ పోతినేని కి శర్వానంద్ … Read more

టాలీవుడ్ స్టార్ హీరోలకు వారి భార్యలకు మధ్య ఇంత ఏజ్ గ్యాప్ ఉందా..?

ప్రేమ.. ఈ రెండు అక్షరాలలో ఏముందో తెలియదు కానీ, ఇందులో పడ్డామంటే ఇక మైమరచిపోవాల్సిందే.. కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా దీని మత్తులో ఇరికిస్తుంది. అలాంటి ప్రేమలో పడి జీవితంలో సెట్ అయిన వారు ఉన్నారు, అలాంటి ప్రేమకు బలైన వారు ఉన్నారు, అలాంటి ప్రేమను ఇంకా ఆస్వాదిస్తున్న వారు ఉన్నారు.. ఇదంతా పక్కన పెడితే టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. కొంతమంది పెద్దలు కుదిరించిన వివాహం చేసుకున్నారు.. … Read more

వివాదాలతో సినీ కెరియర్ లేకుండా చేసుకున్న నటీనటులు ఎంత మంది ఉన్నారో తెలుసా ?

టాలీవుడ్ లో అనేక రకాల సినిమాలు వస్తున్నాయి. లవ్, యాక్షన్, డ్రామా, ఎంటర్టైనర్ అనేక చిత్రాలు వస్తున్నాయి. ఈ క్రమంలో కొంతమంది తారలు హిట్లు కొడుతుంటే, మరి కొంతమంది అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అనేకమంది చైల్డ్ ఆర్టిస్టులు వచ్చారు. వారిలో కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులుగా వచ్చి హీరోలుగా మారారు. అయితే వివాదాలతో సినీ కెరియర్ లేకుండా చేసుకున్న నటీనటులు ఎవరో మీకు తెలుసా? వారెవరో ఇప్పుడు చూద్దాం. సుమన్ ఒకప్పుడు మాస్ హీరోగా … Read more

స్మోకింగ్‌ను మానేసిన హీరోలు వీళ్లే.. గ‌తంలో బాగా కాల్చేవార‌ట‌..

సినిమాలో హీరో స్టైల్ గా సిగరెట్టు కాలుస్తుంటే, ఆ హీరో అభిమానులు మురిసిపోతూ ఉంటారు. మా హీరో చూడండి రా, ఎంత స్టైల్ గా సిగరెట్టు కాలుస్తున్నాడో అంటూ తమ స్నేహితుల దగ్గర కాలర్ ఎగరేసుకుని మరీ చెప్పుకుంటూ ఉంటారు. అక్కడితో ఆగిపోతే ఫ‌ర్వాలేదు, కానీ సిగరెట్టు కాలుస్తున్న హీరోని స్ఫూర్తిగా తీసుకొని ఆ అభిమాని కూడా ధూమపానం మొదలుపెడితే తర్వాత అతను చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నిజజీవితంలో చాలా మంది ఇలా అనుసరిస్తున్న వాళ్లు … Read more

లాయర్ పాత్రల్లో నటించిన టాలీవుడ్ హీరోలు వీళ్లే !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా సూపర్ హిట్ అయింది. తన కెరీర్ లో చాలా మంచి రోల్స్ చేసిన పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించడం అదే తొలిసారి. దాంతో లాయర్ జాబ్ కి చాలా క్రేజ్ వచ్చింది. ఇప్పుడు బయట ఓ కొత్త రకం వాదన వినిపిస్తుంది. అదేంటంటే చాలామందికి లాయర్ వృత్తిపై గౌరవం పెరిగి, లా కోర్సులు చేయడానికి రెడీ అవుతున్నారట. అలా వకీల్ సాబ్ సినిమా చాలామందికి … Read more

ఇంటర్ క్యాస్ట్ పెళ్లిళ్లు చేసుకుని అందరికి ఆదర్శంగా నిలిచిన తెలుగు అగ్ర హీరోలు ఎవరంటే ?

కులం, ఈ మాట వినగానే కొంతమందికి కోపం, కొంతమందికి గర్వం. వీడు మనవాడు, వీళ్ళు మనవాళ్లు కాదు అని ఓపెన్ గా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. దురదృష్టవశాత్తు ఈ కుల వ్యవస్థ మన సామాన్య ప్రజల నుండి మనల్ని పాలన చేసే రాజకీయ నాయకులు వరకు ఉంది. అయితే ఈ కుల వ్యవస్థ తో పెళ్లిళ్లు కూడా మా కులం వాళ్లనే చేసుకోవాలి అని తల్లిదండ్రులు చెప్తుంటే, ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకునే వారు కొన్నిసార్లు ఫైట్ చేయలేక, … Read more

ఒకే కథతో వచ్చిన ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు.. ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వడం మనం ఇప్పటివరకు చూసాం. అంతేకాకుండా ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకే కథతో , ఒకే స్టోరీ లైన్ తో రావడం ఇప్పటివరకు చూసి ఉండం. కానీ ఈ హీరోల సినిమాలు వచ్చాయి.. 1989వ సంవత్సరం జూన్ 26వ తేదీన వెంకటేష్ హీరోగా చేసిన ధ్రువ నక్షత్రం సినిమా రిలీజ్ అయింది. అదేరోజు బాలయ్య నటించిన అశోక చక్రవర్తి … Read more