Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

డైరెక్టర్ కాబోయి యాక్టర్ అయిన మన సినిమా తారలు.!

Admin by Admin
June 11, 2025
in వినోదం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

డాక్టర్ కాబోయి యాక్టర్ ను అయ్యాను అని చాలా మంది నటీనటులు అంటూ ఉంటారు. ఇది కామనే. అయితే డైరెక్టర్ కాబోయి హీరో హీరోయిన్లుగా, కమెడియన్స్ గా, సపోర్టింగ్ యాక్టర్స్ గా రఫ్ ఆడించేస్తున్నారు కొంతమంది నటీనటులు. డైరెక్టర్స్ గా ఎటువంటి వండర్స్ చేసే వారో తెలియదు కానీ యాక్టింగ్ లో మాత్రం చించేస్తున్నారు. ఇంతకీ మెగాఫోన్ పట్టబోయి సిల్వర్ స్క్రీన్ పై హల్చల్ చేస్తున్న వారెవరో ఓ లుక్కేద్దాం. మాస్ మహారాజాగా ప్రస్తుతం ప్రేక్షకులను అలరిస్తున్న రవితేజ డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి కృష్ణవంశీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. ఒకవైపు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూనే సినిమాల్లో చిన్న చిన్న రోల్ లో నటిస్తూ, శ్రీనువైట్ల డైరెక్షన్ లో వచ్చిన నీకోసం చిత్రంతో హీరోగా మారిపోయాడు.

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోగా ఎంట్రీ ఇచ్చి అలరిస్తున్నాడు యంగ్ హీరో నాని. మొదట దర్శకుడు బాపు దగ్గర రాధాగోపాళం, శ్రీనువైట్ల డీ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన నాని, అష్టాచమ్మాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఎప్పటికైనా డైరెక్షన్ చేస్తానంటున్నాడు. కోలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా సూర్య సన్నాఫ్ కృష్ణన్ చిత్రానికి పనిచేసిన సందీప్ కిషన్ స్నేహగీతం సినిమాతో హీరోగా వచ్చాడు. వరుస సూపర్ హిట్ సినిమాలతో యంగ్ హీరోగా అలరిస్తున్న హీరో నిఖిల్ హైదరాబాద్ నవాబ్స్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి, శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ లో ఒకడిగా అలరించి, యువత చిత్రంతో హీరోగా మారిపోయాడు. బాలీవుడ్ ఫాషన్ ఐకాన్ గా అందం అభినయంతో ఆకట్టుకుంటున్న సోనం, హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందు సంజయ్ లీలా భన్సాలీ వద్ద బ్లాక్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసింది. ఆ తర్వాత ఆయన డైరెక్షన్ లోనే సావరియా సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

these actors first entered in industry as assistant directors

విశ్వనటుడు కమల్ హాసన్ కూతురు, శృతిహాసన్ సిస్టర్ అక్షరహాసన్ మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా రాహుల్ ధోలకియా వద్ద పనిచేసింది. మణిరత్నం కడల్ లో హీరోయిన్ ఆఫర్ వచ్చినా తిరస్కరించింది. షమితాబ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తమిళ్ యంగ్ హీరో విశాల్, హీరో అర్జున్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు. ఆ తర్వాత చెల్లమాయే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కోలీవుడ్ యంగ్ హీరో కార్తీ మణిరత్నం తెరకెక్కించిన హిందీ చిత్రం యువ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. సిద్ధార్థ్ క్యారెక్టర్ మొదట కార్తీని అడిగినా వద్దన్నాడు. మణిరత్నం డైరెక్షన్ లో మాధవన్ లీడ్ రోల్ లో తెరకెక్కిన అమృత చిత్రానికి లవర్ బాయ్ సిద్ధార్థ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు. టాలీవుడ్ యంగ్ కమెడియన్ గా అలరిస్తున్న సప్తగిరి బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో అల్లుఅర్జున్ నటించిన పరుగు చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూ, అందులో ఒక క్యారెక్టర్ లో నటించాడు. ఆ తర్వాత ప్రేమ కథా చిత్రమ్ తో ఆకట్టుకొని వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్ మీదున్నాడు.

Tags: Actors
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

కూల్ డ్రింక్స్ తాగ‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలిస్తే.. ఇక‌పై మీరు జ‌న్మ‌లో వాటిని ట‌చ్ కూడా చేయ‌రు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.