Actors : విల‌న్ నుండి హీరోగా మారి మంచి స‌క్సెస్ పొందిన స్టార్స్ వీళ్లే..!

Actors : సినిమా ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకోవాల‌ని ప్ర‌తి ఒక్క‌రు ఉవ్విళ్లూరుతుంటారు. ఒక్క అవ‌కాశం వ‌చ్చిన స‌రే ఆ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఉబ‌లాట‌ప‌డుతుంటారు.ఈ క్ర‌మంలో విల‌న్ పాత్ర‌లు అయిన స‌రే, చిన్న చిన్న క్యారెక్ట‌ర్స్ అయిన స‌రే ఓకే చెప్పేస్తారు. అయితే మొద‌ట విల‌న్ గా న‌టించి ఆ త‌ర‌వాత హీరోగా ఎంట్రీ ఇచ్చేవారు మాత్రం అతిత‌క్కువ మంది ఉంటారు. ఇలా టాలీవుడ్ లో అలా కొంత‌మంది హీరోలు మొద‌ట విల‌న్ … Read more

సౌత్ లో విడాకులు తీసుకున్న సెలబ్రిటీస్ ..!

సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా విడాకులు తీసుకోవడం చాలా కామన్ అయిపోయింది. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో ఈ విడాకుల పరంపర కొనసాగుతూనే ఉంది. మొదట ప్రేమించి పెళ్లి చేసుకోవడం… ఆ తర్వాత విడిపోవడం ఓ పనిగా అలవాటు చేసుకున్నారు సినీ తారలు. అది హాలీవుడ్ అయిన బాలీవుడ్ అయినా చివరికి టాలీవుడ్ అయిన విడాకులు తీసుకోవడం అనేది చాలా సహజం. అయితే… విడాకులు తీసుకున్న పలువురు సినిమా స్టార్ల‌ పై ఓ లుక్కేద్దాం. 1. నాగచైతన్య-సమంత: నాగచైతన్య-సమంత … Read more

స్టార్ హీరోస్ వారి కొడుకులతో కలిసి నటించిన సినిమాలు !

1. చిరంజీవి, రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ కింద రాంచరణ్ నటించాడు. అలాగే రామ్చరణ్ హీరోగా చేసిన బ్రూస్లీ మూవీ లో చిరంజీవి గెస్ట్ రోల్ చేశాడు. చిరుత లో కూడా ఒక పాటలో కనిపించారు చిరంజీవి. ఇక ఆచార్య సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. 2. ఎన్టీఆర్, బాలకృష్ణ.. బాలకృష్ణ.. ఎన్టీఆర్ తో కలిసి చాలా సినిమాల్లో నటించారు. బాలయ్య చైల్డ్ ఆర్టిస్టుగా తాతమ్మకల, రామ్ రహీం, దానవీరశూరకర్ణ సినిమా చేశారు. … Read more

లవర్ బాయ్ పేరు తెచ్చుకొని కనబడకుండా పోయినా టాప్ హీరోస్..

తెలుగు ఇండస్ట్రీలో కొంత మంది హీరోలు కొన్ని సంవత్సరాల పాటు స్టార్ హీరోగా కొనసాగి ఒక్కసారిగా కనుమరుగైపోయారు. అప్పటికే ఎన్నో సినిమాలు తీసి లవర్ బాయ్ గా పేరు తెచ్చుకొని ఎంత స్పీడ్ గా ఎదిగారో, అంతే స్పీడ్ గా ఇండస్ట్రీకి దూరమైపోయి కనీసం ఎక్కడ కూడా కనిపించ లేని పరిస్థితిలో ఉన్నారు.. అలాంటి హీరోలు ఎవరో ఓ సారి చూద్దాం. 1. హీరో తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తరుణ్ ఎంతో … Read more

మొదటి మూవీతోనే హిట్ సాధించిన తెలుగు హీరోలు వీరే..!

1. తరుణ్ – నువ్వే కావాలి తరుణ్ హీరోగా త్రివిక్రమ్ రచయితగా విజయభాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన నువ్వేకావాలి సినిమా తో హీరోగా సక్సెస్ అయ్యాడు తరుణ్. తరుణ్ కెరీర్లో ఇదే మొదటి సినిమా కావడం విశేషం. 2. ఉదయ్ కిరణ్ – చిత్రం తేజ దర్శకత్వం లో ఉదయ్ కిరణ్ మరియు రీమాసేన్ హీరోహీరోయిన్లుగా ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత రామోజీరావు నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమా బాక్సాఫీసు ముందు సంచలన విజయం … Read more

ఈ ప్ర‌ముఖుల‌కు ఎంత మంది సంతాన‌మో, వారి పేర్లు ఏమిటో తెలుసా..?

ఇప్పుడంటే జ‌నాభా నియంత్ర‌ణ‌ను పాటిస్తున్నారు. కానీ ఒక‌ప్పుడు అస‌లు దీనిపై పెద్ద‌గా ఎవ‌రికీ అవ‌గాహ‌న లేదు. పైగా అప్ప‌ట్లో అంద‌రూ ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. క‌నుక‌నే ప‌దుల సంఖ్య‌లో పిల్ల‌ల్ని క‌నేవారు. కానీ ఇప్పుడు ఒక‌రిద్ద‌రిని క‌న‌డ‌మే క‌ష్ట‌త‌ర‌మవుతోంది. అయితే మ‌న‌కు తెలిసిన చాలా మంది సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌కు మాత్రం అధిక సంఖ్య‌లో సంతానం క‌లిగారు. ఇక వారు ఎవ‌రు, ఎంత మంది, వారి పేర్లు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. లాలు ప్రసాద్ … Read more

Actors : 7 మంది హీరోలు, 4 మంది హీరోయిన్స్.. ఒకే పాట‌లో గెస్ట్ లుగా వ‌చ్చారు.. ఆ చిత్రం ఏదంటే..?

Actors : 1987లో కె.మురళీ మోహనరావు దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, యాక్షన్ కింగ్ అర్జున్, నటకిరీటి రాజేంద్రప్రసాద్ హీరోలుగా నటించిన చిత్రం త్రిమూర్తులు. ఈ చిత్రంలో ముగ్గురు హీరోలకు జోడీలుగా శోభన, ఖుష్బు, అశ్వినీ హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రానికి టి.సుబ్బిరామిరెడ్డి నిర్మాణ సారథ్యం వహించారు. బప్పీలహరి ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహించారు. 1981లో విడుదలైన హిందీ చిత్రం నసీబ్ కి రీమేక్ గా జూన్ 24,1987 లో త్రిమూర్తులు చిత్రాన్ని విడుదల చేశారు. … Read more

Actors : ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ ఎవరో తెలుసా.. వారి మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంత అంటే..!

Actors : ప్రేమ‌కు ఎల్ల‌లు, హ‌ద్దులు అనేవి ఉండ‌వు. కులం, మతం అంటూ అడ్డుగోడలు ఉండవు.రంగు, రూపు అనే తేడాలు ముందుకు రావు. అందుకే చాలా మంది సినిమా సెలబ్రిటీలు వయసుతో పనిలేకుండా ప్రేమకథలు నడిపించారు.మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. బాలీవుడ్ ఇండ‌స్ట్రీలోనే కాకుండా టాలీవుడ్‌లోను కొంద‌రు స్టార్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కొంత మంది స్టార్స్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ కూడా చాలా ఉంది. కోలీవుడ్‌లో సూర్య జ్యోతిక మోస్ట్ పాపుల‌ర్ ల‌వ‌బుల్ క‌పుల్ … Read more

టాలీవుడ్ టాప్ హీరోలు ఎంతెంత కట్నం తీసుకొని పెళ్లి చేసుకున్నారో తెలుసా.. అందరికంటే హైయెస్ట్ ఆ హీరోనే..!?

క‌ట్నం తీసుకోవ‌డం నేర‌మ‌న్న విషయం తెలిసిందే. ఒకప్పుడు వ‌ధువు కుటుంబం వ‌రుడికి క‌ట్న‌కానుక‌లు ఇస్తేగానీ పెళ్లిళ్లు జ‌రిగేవు కావు. కానీ, ప్ర‌స్తుత స‌మాజంలో మాత్రం పెద్ద‌గా క‌ట్నం కోసం ఎవ‌రూ చూడ‌టం లేదు. ఎలాగోలా పెళ్లైతే చాలు అనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే డ‌బ్బున్న వారు మాత్రం అల్లుళ్ల‌కు బాగానే క‌ట్నాలు ఇస్తున్నారు. మ‌న టాలీవుడ్ టాప్ హీరోలూ సైతం భారీగానే క‌ట్నకానుకలు పుచ్చుకుని పెళ్లి చేసుకున్నారు. ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారో చూద్దాం.. నాని-అంజనా: టాలీవుడ్ … Read more

Actors : రెండు జనరేషన్ ల‌కు చెందిన‌ హీరోలతో నటించిన హీరోయిన్లు.. ఎవ‌రో తెలుసా..?

Actors : సాధారణంగా హీరోలతో పోల్చినప్పుడు హీరోయిన్స్ ఎక్కువకాలం సినీ పరిశ్రమలో ఉండటం కష్టమే. హీరోయిన్ గా కొంత కాలం నటించాక అక్క, చెల్లి, వదిన వంటి పాత్రలతో సరిపెట్టుకోవాలి. అయితే కొంతమంది హీరోయిన్స్ రెండు జనరేషన్ ల‌కు చెందిన‌ హీరోలతో నటించారు. ఇప్పుడు వారి వివరాల‌ను తెలుసుకుందాం. శ్రీదేవి, అక్కినేని నాగేశ్వరరావు కలిసి చాలా సినిమాల్లో నటించారు. వీరిద్దరూ కలిసి నటించిన ప్రేమాభిషేకం సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే శ్రీదేవి అక్కినేని కొడుకు … Read more