టాలీవుడ్ టాప్ హీరోలు ఎంతెంత కట్నం తీసుకొని పెళ్లి చేసుకున్నారో తెలుసా.. అందరికంటే హైయెస్ట్ ఆ హీరోనే..!?
కట్నం తీసుకోవడం నేరమన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు వధువు కుటుంబం వరుడికి కట్నకానుకలు ఇస్తేగానీ పెళ్లిళ్లు జరిగేవు కావు. కానీ, ప్రస్తుత సమాజంలో మాత్రం పెద్దగా కట్నం కోసం ఎవరూ చూడటం లేదు. ఎలాగోలా పెళ్లైతే చాలు అనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే డబ్బున్న వారు మాత్రం అల్లుళ్లకు బాగానే కట్నాలు ఇస్తున్నారు. మన టాలీవుడ్ టాప్ హీరోలూ సైతం భారీగానే కట్నకానుకలు పుచ్చుకుని పెళ్లి చేసుకున్నారు. ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారో చూద్దాం.. నాని-అంజనా: టాలీవుడ్ … Read more









