పెళ్లి పీటల వరకు వచ్చి విడిపోయిన సెలెబ్రెటీలు వీళ్ళే.. !

ప్రేమించుకుంటారు. వారి కుటుంబ సభ్యులను ఒప్పిస్తారు. నిశ్చితార్థం కూడా జరిగిపోతుంది. త్వరలో పెళ్లి చేసుకుందామని అనుకునే లోపే కొన్ని జంటలు విడిపోతాయి. ఈ ఘటనలను చూసినప్పుడు పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయం అవుతాయని పెద్దలు చెప్పే మాట నిజమనిపిస్తుంటుంది. ఇలాంటి సంఘటనలు సామాన్యుల జీవితాల్లోనే కాదు. సెలబ్రిటీల లైఫ్ లోను జరుగుతుంటాయి. పెళ్లి పీటల వరకు వచ్చి విడిపోయిన నటి నటులపై ఫోకస్. #1 రష్మిక – రక్షిత్ శెట్టి: తెలుగు కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ … Read more

చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి, ఫెయిల్ అయిన స్టార్స్ వీళ్ళే !

సినిమా వాళ్ళకు రాజకీయాలు కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలామంది సినీ తారలు, రాజకీయాల్లోకి వచ్చారు. ఇందులో మన తెలుగు నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారం చేపట్టడం మామూలు విషయం కాదు. ఆయనకున్న ఇమేజ్ అలాంటిది ఎన్టీఆర్ కు సమకాలిన నటుడు ఎంజి రామచంద్రన్ కూడా అక్కడ తన ప్రభావం చూపించి రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. జయలలిత కూడా దాదాపు 13 ఏళ్లు సీఎం … Read more

ఒకప్పటి బాల నటులు.. నేడు స్టార్ హీరోలు.. వారెవరంటే..?

బాల నటులుగా ఇండస్ట్రీకి వచ్చి కొన్నేళ్లపాటు సత్తా చూపించి, ఆ తర్వాత ఉన్నట్లుండి మాయం అయిపోతుంటారు కొందరు పిల్లలు. చిన్నప్పుడు స్కూల్ వయసులోనే అక్కడ ఇక్కడ బ్యాలెన్స్ చేస్తూ సినిమాల్లో కనిపిస్తుంటారు. ఆ తర్వాత చదువు పేరుతో కొన్నేళ్లపాటు ఎవరికీ కనిపించకుండా పోతారు. ఆ తర్వాత కుర్ర వయసుకు వచ్చాక మళ్లీ వచ్చి సినిమాలు చేస్తుంటారు. అలాంటి కొందరు ఒకప్పుడు బాలనటులు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో హీరోలు అయ్యారు. అందులో కొందరు సూపర్ స్టార్స్ కూడా ఉన్నారు. … Read more

హాలీవుడ్ లో నటించిన ఇండియన్ యాక్టర్స్ ఎవరో తెలుసా..?

ప్రజెంట్ సమంత, ఆలియా భట్, ధనుష్ ఇలా చాలామంది నటీనటులు హాలీవుడ్ మూవీస్ లో నటిస్తున్న వారే. హాలీవుడ్ లో నటించడం అంటే మామూలు విషయం అయితే కాదు. గతంలో కూడా మన భారత నటులు హాలీవుడ్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఈ విషయం మన భారతీయులకు చాలా మందికి తెలియదు. మరి హాలీవుడ్ లో నటించిన మన భారతీయ నటీనటులు ఎవరో ఒకసారి చూద్దాం. ఆలియా భట్ … Read more

18 ఏళ్లలోపు టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన 10 మంది తెలుగు హీరోయిన్లు !

టాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. ఈ ప‌రిశ్ర‌మ ఎంతో మందికి అన్నం పెట్టింది. అయితే.. శ్రీదేవి గారు 18 ఏళ్ల వయసులో మెయిన్ లీడ్ హీరోయిన్ గా సినిమాలో నటించారు. శ్రీదేవి గారి లాగా చాలామంది నటీమణులు చిన్న వయసులో ఆన్ స్క్రీన్ పై హీరోయిన్స్ గా మన ముందుకు వచ్చారు. చాలా చిన్న వయసులో ఒంటరిగా వచ్చిన హీరోయిన్స్ సక్సెస్ కూడా సాధించారు. #1 కృతి శెట్టి – 17 … Read more

వయసు అయిపోయిన పాత్రలు చేసి మెప్పించిన టాలీవుడ్ 6 హీరోలు!

టాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. ఈ ప‌రిశ్ర‌మ ఎంతో మందికి అన్నం పెట్టింది. అయితే.. 40 సంవత్సరాలు దాటిన హీరోలు కూడా సినిమా రూల్స్ ప్రకారం యంగ్ క్యారెక్టర్లు చేయడం న్యాయమే. అయితే యంగ్ హీరో ఓల్డ్ క్యారెక్టర్ చేయడం అంటే సాహసం అనే చెప్పాలి. అందులోనూ క్రేజ్ లో ఉన్న హీరోలు ఇలాంటి పాత్ర చేయడం అంటే మరింత వింతగానే చెప్పుకోవాలి. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఎన్టీఆర్, ఏ. … Read more

ఇప్ప‌టి వ‌ర‌కు డ్యూయల్ రోల్ చేయని 10 మంది టాలీవుడ్ హీరోలు !

తెలుగు సినిమా ఇండస్ట్రీలో డ్యూయల్ రోల్స్ సినిమాకి కొదవలేదు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ కొంచెం మారిపోయింది. డ్యుయల్ రోల్ సినిమాలు రావడం చాలా తగ్గిపోయాయి. అయినా సరే కొందరు హీరోలు చేస్తున్నారు. అయితే…ఇప్ప‌టి వ‌ర‌కు డ్యూయల్ రోల్స్ చేయని టాలీవుడ్‌ హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. #1 మహేష్ బాబు మహేష్ గారు కూడా డ్యూయల్ రోల్ కి దూరంగా ఉన్నారు. కానీ ఆయన నాని సినిమాలో లాస్ట్ లో చిన్న బిట్లు డ్యూయల్ రోల్ చేశాడు. … Read more

ఫ్యాన్ గా ఉండి..వారినే పెళ్లి చేసుకున్న 10 మంది స్టార్లు వీరే

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో మనం ఊహించడం కష్టం. ఒక్కోసారి ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేయడం కామన్. అలాగే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రేమ వివాహాలు కూడా చాలా సహజం. ప్రేమ వివాహాలు చేసుకోవడమే కాకుండా… విడిపోయిన జంటలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తమ క్రష్ ను పెళ్లి చేసుకున్న జంటలు ఏవో చూద్దాం. #1 విగ్నేష్ శివన్- నయనతార ఈ మధ్యకాలం లోనే … Read more

హిట్ అయిన సినిమాల్లో మంచి పాత్రలను వదులుకున్న 10 మంది స్టార్లు వీళ్లే!

ఇండస్ట్రీలో ఒక హీరోకి అనుకున్న కథ , ఇంకో హీరోకి వెళ్తుంది. ఒకరికి ఫిక్స్ అయిన క్యారెక్టర్ ఇంకొకరికి వెళుతుంది. షెడ్యూల్స్ కుదరకపోవడం, క్యారెక్టర్ నచ్చకపోవటం, ఆ క్యారెక్టర్ కి నేను ఫిట్ అవ్వను, అనుకోవడమే లేదా రెమ్యూనరేషన్ లాంటి వివిధ కారణాల వల్ల కొందరు కొన్ని క్యారెక్టర్స్ ని రిజెక్ట్ చేస్తున్నారు. ఇలా తెలుగు సినిమాల్లో మంచి మంచి పాత్రలు మిస్ చేసుకున్న వారిలో ఏ ఏ స్టార్స్ ఉన్నారో ఒకసారి చూసేద్దాం. #1 సీతమ్మ … Read more

కెరీర్ ఎదుగుతున్న టైంలో 30 ఏళ్లలోనే కన్నుమూసిన యంగ్ స్టార్స్ ఎవరంటే..?

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో సక్సెస్ అవ్వాలంటే టాలెంట్ తో పాటుగా కాస్త లక్ కూడా ఉండాలి. ఇండస్ట్రీలో ఎంత కష్టపడితే అన్ని ఆఫర్ లు తన్నుకు వస్తాయి. ఈ విధంగా కెరియర్ లో సక్సెస్ అవుతూ పైకి ఎదుగుతున్న తరుణంలోనే 30 ఏళ్లలోపే పలువురు యంగ్ స్టార్లు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. వారెవరో ఓ లుక్కేద్దాం..! సౌందర్య: ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి టాలీవుడ్ స్టార్ … Read more