Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

పెళ్లి పీటల వరకు వచ్చి విడిపోయిన సెలెబ్రెటీలు వీళ్ళే.. !

Admin by Admin
January 26, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ప్రేమించుకుంటారు. వారి కుటుంబ సభ్యులను ఒప్పిస్తారు. నిశ్చితార్థం కూడా జరిగిపోతుంది. త్వరలో పెళ్లి చేసుకుందామని అనుకునే లోపే కొన్ని జంటలు విడిపోతాయి. ఈ ఘటనలను చూసినప్పుడు పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయం అవుతాయని పెద్దలు చెప్పే మాట నిజమనిపిస్తుంటుంది. ఇలాంటి సంఘటనలు సామాన్యుల జీవితాల్లోనే కాదు. సెలబ్రిటీల లైఫ్ లోను జరుగుతుంటాయి. పెళ్లి పీటల వరకు వచ్చి విడిపోయిన నటి నటులపై ఫోకస్.

#1 రష్మిక – రక్షిత్ శెట్టి: తెలుగు కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న రష్మిక మందన్న ఎంగేజ్మెంట్ కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టితో అయ్యింది. కానీ అనూహ్యంగా వీరిద్దరూ విడిపోవడం వీళ్ళ పెళ్లి క్యాన్సిల్ అవడం జరిగింది. #2 మెహరీన్ – భవ్య భిష్నోయ్: టాలీవుడ్ హీరోయిన్ మెహరీన్ ఎంగేజ్మెంట్ భవ్య భిష్నోయ్ తో జరిగింది. కానీ వీరి వివాహం కూడా క్యాన్సిల్ అయింది.

these celebrities separated after doing engagement

#3 అఖిల్ – శ్రీయ భూపాల్: నాగార్జున కొడుకు మరియు టాలీవుడ్ హీరో అఖిల్, శ్రియ భూపాల్ ల ఎంగేజ్మెంట్ 2016లో పెద్దల సమక్షంలో జరిగింది. కానీ వీరి వివాహం కూడా క్యాన్సిల్ అయింది. #4 ఉదయ్ కిరణ్ – సుస్మిత: ప్రేమకథా చిత్రాలతో దూసుకొచ్చిన యువ హీరో ఉదయ్ కిరణ్, మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ప్రేమించుకున్నారు. వీరిద్దరికీ 2003లో పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. ఎంగేజ్మెంట్ అయినా కొన్ని రోజులకే వీరిద్దరూ విడిపోయారు. సుస్మిత , విష్ణు ప్రసాద్ ని పెళ్లి చేసుకోగా ఉదయ్ కిరణ్, విషితని తన భాగస్వామిగా చేసుకున్నారు.

#5 తరుణ్ – ఆర్తి అగర్వాల్: “నువ్వు లేక నేను లేను” సినిమాలో తరుణ్, ఆర్తి అగర్వాల్ హీరో, హీరోయిన్లుగా నటించారు. అప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ప్రేమ పక్షుల లాగా కలిసి తిరిగారు. జీవితాంతం కలిసి జీవించాలని వీరి ఆశ కలగానే మిగిలింది.

Tags: Actors
Previous Post

కాలికి మెట్టెలు పెట్టుకోవడం వల్ల కలిగే మేలు..!

Next Post

వర్మ-చిరంజీవి సినిమా షూటింగ్ మధ్యలోనే ఎందుకు ఆగిపోయింది !

Related Posts

ఆధ్యాత్మికం

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

August 8, 2025
వినోదం

బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ ఎందుకు రాలేదో తెలుసా..?

August 7, 2025
home gardening

మీ ఇంట్లో ఉన్న మొక్క‌లు ఏపుగా పెర‌గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

August 7, 2025
lifestyle

మీరు వాడుతున్న గోధుమ పిండి స్వ‌చ్ఛ‌మైందేనా..? క‌ల్తీ అయిందా..? ఇలా సుల‌భంగా గుర్తించండి..!

August 6, 2025
lifestyle

మీ భర్త మిమల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఇలా సులువుగా తెలుసుకోవచ్చు !

August 6, 2025
వినోదం

సినిమాలో హీరో క్యారెక్టర్ చనిపోయినా కూడా బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు ఇవే..!

August 5, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Darbha Gaddi : ఈ వేరును గుమ్మానికి కడితే.. ఇంట్లోకి డబ్బులు వద్దన్నా వస్తాయి..!

by Editor
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Atti Patti Plant : పురుషుల‌కు ఈ మొక్క ఎంతో ఉప‌యోగ‌క‌రం.. ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా ఉంటాయి..!

by D
July 11, 2022

...

Read more
మొక్క‌లు

Kodi Juttu Aku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

by Editor
December 19, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.