ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2, కాంతారాతో పాటు సౌత్ లో భారీ వసూళ్లు సాధించిన మూవీస్ ఇవే..!!
ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే చాలా చిన్నచూపు చూసేవారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ వారైతే తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక గడ్డి పరకలా తీసేసేవారు. అలాంటిది ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. రాజమౌళి తీసిన బాహుబలి, మరియు ఆర్ఆర్ఆర్ సినిమాలతో దేశ సరిహద్దులు దాటి ప్రపంచ దేశాల్లో తెలుగోడి సత్తా చూపించింది. అలా సౌత్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన బాహుబలి 2 … Read more









