సినిమా బాగుంది..కానీ ఎందుకు ప్లాప్ అయ్యింది..? అనిపించే 10 తెలుగు సినిమాలు ఇవే..! మీకు అలాగే అనిపించిందా?

ఖలేజా సినిమా రిలీజ్ కి ముందు ఒక ఫంక్షన్లో మహేశ్ మాట్లాడుతూ..ఇప్పటివరకూ ఏ సినిమాలో రాని విధంగా ఈ సినిమా చేశాం..దీని తర్వాత చేసే సినిమా ఇంతకంటే ఎక్కువగా చూపించలేం అని చెప్పాడు.కానీ రిలీజ్ అయ్యాక సినిమా అట్టర్ ప్లాప్ టాక్ వచ్చింది.కానీ సినిమా చూసిన వారి నుండి స్పందన మాత్రం బాగుందనే వచ్చింది.వారి మాట ప్రకారం అని కాదు కానీ..ఖలేజా సినిమాలో మహేశ్ నటన,అనుష్క అందాలు, పాటలు,సీన్స్,త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ అన్ని కూడా బాగుంటాయి.ఇప్పటికీ టీవిలో … Read more

చరిత్రలో అత్యధిక సంఖ్యలో టిక్కెట్లు అమ్ముడుపోయిన సినిమాలు

గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమాల బిజినెస్ చాలా పెరిగింది. ఈ క్రమంలోనే హీరోల మార్కెట్ కూడా పెరిగిందని చెప్పవచ్చు. సినిమాలు విడుదలకముందే వందల కోట్లలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తూ ఉన్నాయి. ఇందులో కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ షేక్ చేస్తున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. అయితే అప్పట్లో ఇండస్ట్రీని షేక్‌ చేసిన సినిమా షోలే. ఇండియన్ సినిమాలలోనే … Read more

అల వైకుంఠపురంలో, జులాయి లో హీరోయిన్ పని చేసే ఈ ఆఫీస్ ఎప్పుడైనా గమనించారా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ లది సక్సెస్ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అల వైకుంఠపురం లో, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా అలా వైకుంఠపురం లో మరియు జులాయి సినిమాలు బంపర్ విక్టరీని సాధించాయి. ఇప్పటికీ ఈ సినిమాలు అంటే పడి చచ్చే జనాలు కూడా ఉన్నారు. 2012లో జులాయి సినిమా రాగా, 2020లో అల వైకుంఠపురం లో సినిమా వచ్చింది. ఈ రెండు సినిమాలు టీవీలలో … Read more

రన్ రాజా రన్ నుంచి ఖైదీ వరకు తక్కువ బడ్జెట్ తో నిర్మాతలను కోటీశ్వరులు చేసిన సినిమాలు ఇవే!

టాలీవుడ్ చిత్ర పరిశ్రమ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే, సినిమానిడివిలో తేడా లేనప్పటికీ నిర్మాణ వ్యయం బట్టి చిన్న, పెద్ద అంటూ ట్రేడ్ వర్గాల వారు డివైడ్ చేస్తుంటారు. స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ తో రూపొందే వాటిని పెద్ద సినిమాలని పిలవగా, కొత్త నటీనటులతో తక్కువ బడ్జెట్ తో ఫిలిమ్స్ ని చిన్నవి అంటూ చిన్నచూపు చూస్తారు. ఇటువంటి చిన్న చిత్రాలు అనేకసార్లు దిమ్మతిరిగే కలెక్షన్స్ తో చరిత్ర సృష్టించింది. అలా టాలీవుడ్ … Read more

హీరో పాత్ర చనిపోయిన 10 తెలుగు సినిమాలు..!!

సినిమా అనగానే ఎవరైనా సరే హీరో ఎవరు అని అడుగుతారు. సినిమా వాల్ పోస్టర్ మీద హీరోయే క్రౌడ్ పుల్లర్. సినిమాలో హీరో పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మనం ఏదైనా ఒక సినిమా చూసేటప్పుడు ఆ సినిమాలో హీరోలు, హీరోయిన్లు చనిపోయినప్పుడు మనం బాధపడిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. కొన్ని సినిమాలలో హీరో మరణించడంతో అభిమానులు నిరాశగా బయటకు వస్తూ ఉంటారు. అయితే ఇలా హీరో పాత్రలు చనిపోయిన కొన్ని సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.. … Read more

ఈ దర్శకుడు ఇంకొన్ని సినిమాలు తీసుంటే బాగుండేది కదా.. అని మీకు ఎప్పుడైనా అనిపించిందా?

నేను చాలా చిన్నప్పటినుంచే ఒక సినిమా చూస్తే ఆ చిత్ర దర్శకుడెవరో అని తెల్సుకునే వాడ్ని. అందరూ హీరో కోసం థియేటర్ కెళితే, నేను మాత్రం డైరెక్టర్ పేరు చూసి వెళ్ళేవాడిని. ఇప్పటికి అదే చేస్తున్నా. నాకు దర్శకుల మీద అంతగా ప్రేమ పెరగడానికి కారణం తిరుపతిస్వామి. పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. నేను మాత్రం మర్చిపోలేని దర్శకుడు. ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్, గణేష్ వినేవుంటారు. నాగార్జున ఆజాద్ మూవీ చూసేవుంటారు. రెండూ బ్లాక్ బస్టర్ … Read more

పెద్ద పెద్ద నిర్మాతలు కూడా ఒక్క సినిమా ఫ్లాప్ అయితే పూర్తిగా దెబ్బతిన్న సంఘటనలు ఉన్నాయని చెప్తారు. ఎందుకని?

2000 దశకం వరకూ కూడా సినిమా అనేది కళాత్మక వ్యాపారం అనేవారు.. కానీ నేడది ఫక్తు వ్యాపారంగా మారిపోయింది ఆ తర్వాత.. ఇక సినిమా నిర్మాణం చేయాలంటే నిర్మాత ఎక్కువగా ఫైనాన్షియర్ మీద ఆధారపడతారు.. అది ఎంత పెద్ద చిత్ర నిర్మాణ సంస్థ అయినా సరే , నిర్మాత పెట్టుబడి కోసం ఫైనాన్షియర్ దగ్గరకి వెళ్లాల్సిందే.. ఉదాహరణకు సూపర్ స్టార్ రజినీకాంత్ చంద్రముఖి సినిమా అనుకున్న వెంటనే, ఒక సాధారణ వ్యక్తిని సినిమా నిర్మాతగా ప్రకటించారు.. వెంటనే … Read more

తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ చేసిన పది సినిమాల లిస్ట్..ఏంటంటే..?

ఒక ఇండస్ట్రీలో హిట్ అయిన సినిమాని మరో భాషలోకి రీమేక్ చేయడం అనేది సర్వసాధారణమైన విషయమే.. కంటెంట్ బాగుంటే ఏ భాషలో రీమేక్ చేసిన ప్రేక్షకులు ఆదరిస్తారు.. అయితే ఈ వ్యవహారం ఓటీటీ రాకముందు బాగానే ఉండేది.. కానీ ప్రస్తుతం వీటికి అంతగా ఆదరణ లభించడం లేదు. లాక్ డౌన్ సమయంలో ఇతర భాషల్లో రూపొందిన చిత్రాలకు సబ్ టైటిల్స్ పెట్టి చూడటం అనేది అలవాటు చేసుకున్నారు. దాన్ని ఒరిజినల్ లాంగ్వేజ్ లో నటీనటులు ఒరిజినల్ వాయిస్ … Read more

ఒక‌ప్ప‌టి మూవీల్లో ప‌ర‌మ చెత్త మూవీలుగా అనిపించుకున్న‌వి ఏమిటో తెలుసా..?

ఏ జ‌న‌రేష‌న్‌లో అయినా స‌రే కొన్ని మూవీలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్‌గా నిలుస్తాయి. ప్ర‌జ‌లు అలాంటి మూవీల‌ను ఎప్ప‌టికీ గుర్తు పెట్టుకుంటారు. ఇక ఘోర‌మైన డిజాస్ట‌ర్‌గా నిలిచిన మూవీలు కూడా ఉంటాయి. ఇవి కూడా ప్రేక్ష‌కుల‌కు గుర్తు ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లు హీరోలుగా ఉన్న స‌మ‌యంలో విడుద‌లైన ప‌ర‌మ చెత్త సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుకుందాం. ఎన్‌టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన సూప‌ర్ మ్యాన్ సినిమా గుర్తుండే ఉంటుంది. … Read more

తెలుగులో డైరెక్ట్ సినిమాలు తీసి, అట్టర్ ఫ్లాఫ్ అయిన తమిళ దర్శకులు వీళ్ళే

తమిళ్ లో పెద్ద హిట్స్ తెచ్చుకుని అక్కడ హిట్స్ ఉన్న‌ దర్శకులు తెలుగులో డైరెక్ట్ తెలుగు సినిమాలు చేసారు. కె. బాలచందర్, భారతి రాజా మణిరత్నం ల నుండి ఒక్కసారి వచ్చిన లింగుసామి వరకు కొందరు టాలీవుడ్‌లో డైరెక్ట్ తెలుగు సినిమాలతో తమ అదృష్టం కోసం ప్రయత్నించారు. ఇలా కోలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి డెబ్యూ ఇచ్చి డైరెక్ట్ తెలుగు సినిమాలు చేసి హిట్స్, ఫ్లాప్‌లు తెచ్చుకున్న డైరెక్టర్స్ లిస్ట్ పెద్దదే ఉంది. కానీ కొంత మంది … Read more