చూడటానికి బాగానే ఉన్నా బాక్సాఫీస్ డిజాస్టర్‌గా నిలిచిన 5 తెలుగు సినిమాలు ఇవే..!

1.నిర్ణయం.. స్టేక్ ఔట్ అనే ఆంగ్ల చిత్రం ఆధారంగా మలయాళంలో మోహ‌న్‌లాల్‌ హీరోగా ప్రియదర్సన్ దర్శకత్వంలో వందనం రిమేక్ గా ఈ నిర్ణయం సినిమా తెలుగు లో వచ్చింది. క్రైం డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమాలో పాటలన్ని హిట్. ముఖ్యగా హెలోగురు ప్రేమకోసమేరా జీవితం పాట చాలా హిట్ . చిన్ని జయంత్, శుభలేఖసుధాకర్ కామెడీ చాలా బాగుంటుంది. అమల అమాయకమైన నటన, అండర్ కవర్ పోలీస్ గా నాగార్జున నటన , నిజాయితీ గల … Read more

ఒకప్పుడు స్టార్ హీరోలు ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసేవారు. ఇప్పుడు 2 ఏళ్ళకు ఒక సినిమా కూడా చేయట్లేదు. ఎందుకిలా?

మాయాబజార్ సినిమాలో ఘ‌టోత్క‌చుడు ఆహారాల‌ను తినే దృశ్యం చూసారా? ఈ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి ఎంత సమయం పట్టిందో అంచనా వేయండి? బహుశా 2-3 గంటల సమయం పట్టి ఉంటుంది. అదే ఇప్పుడు ఇలాంటి సన్నివేశం తీయడానికి, pre-cgi, cgi, final touches అని చెప్పి ఒక వారం లాగేస్తారు. సాంకేతిక‌త‌ పెరగడం వల్ల సినిమా చిత్రీకరించడం సులభం అయిపోయినా, అదే సాంకేతిక‌త‌ను వాడుకోవడానికి సమయం పడుతోంది. ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి, ఒక్కొక్కటిగా చూద్దాం: అప్పట్లో కృష్ణ … Read more

ఇండియా పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన 11చిత్రాలు అన్నీ సూపర్ హిట్.. అవేంటంటే..?

సీతా రామం మొదలు బాలీవుడ్‌లో వచ్చిన చాలా సినిమాలు పాకిస్థానీ బ్యాక్‌డ్రాప్ తో తెరకెక్కాయి. ఈ విధంగా వచ్చిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్నాయి.. మరి ఆ సినిమాలేంటో మనము చూసేద్దాం. #1. బార్డర్ – 1997. 1997లో విడుదలైన బోర్డర్ చిత్రం, భారతదేశం-పాకిస్తాన్ 1971 కార్గిల్ యుద్ధంలో భారతదేశం సైనికులను కోల్పోయి పాక్‌పై గెలిచిన నిజమైన స్ఫూర్తితో రూపొందించబడింది.J.P. దత్తా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి సన్నీ డియోల్, సునీల్ శెట్టి, … Read more

“ఖుషి” నుంచి…“శ్రీమంతుడు” వరకు… ఒకే “టైటిల్”తో వచ్చిన తెలుగు సినిమాలు..!

టాలీవుడ్ చిత్రం పరిశ్రమలో ఎన్నో రకాల సినిమాలు వస్తున్నాయి. లవ్ బ్యాక్గ్రౌండ్, క్రైమ్, యాక్షన్, థ్రిల్లర్ ఇలా ఎన్నో రకాల సినిమాలు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మన ముందుకు వస్తున్నాయి. అయితే… మూవీకి స్టోరీ ఎంత ముఖ్యమో, టైటిల్ అంతకంటే ముఖ్యం. సినిమా టైటిల్ కోసం దర్శకనిర్మాతలు తల బద్దలు కొట్టుకుంటారు. టైటిల్ విషయంలో అసలు వెనుకడుగు వేయరు. అందుకే మూవీ కథకు సరిగ్గా సరిపోయే టైటిల్ పెట్టేందుకు పాత సినిమాల పేర్లను కూడా వాడుతుంటారు. గతంలో … Read more

స్టార్ డైరెక్టర్స్ వారి కెరీర్ లో వచ్చిన పరమ చెత్త సినిమాలు !

న్ని సినిమాలు భారీ అంచనాల మధ్య థియేటర్స్ లో రిలీజ్ అవుతాయి. కానీ ఊహించని విధంగా ఫ్లాప్ అవుతుంటాయి. కథని అర్థం చేసుకునే పరిణితి ప్రేక్షకులకు లేకపోవడం వల్ల కొన్ని సినిమాలు ఫెయిల్ అయితే, ఆ సినిమాలకు పోటీగా వేరే సినిమాలు ఉండడం వల్ల కొన్ని సినిమాలు ఆడవు. థియేటర్స్ లో ఆడకపోయినా, బుల్లితెర మీద మాత్రం సూపర్ హిట్ అయినా సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే మన టాలీవుడ్ దర్శకుల పనుల వల్ల కొన్ని సినిమాలు … Read more

శుక్రవారం రోజే సినిమాలు ఎందుకు విడుదల చేస్తారో మీకు తెలుసా..?

మన తెలుగు ఇండస్ట్రీ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీల‌లో కూడా కొత్త సినిమాలను ఎక్కువ మొత్తంలో శుక్రవారం రోజున రిలీజ్ చేస్తూ ఉంటారు.. వారంలో ఏడు రోజులు ఉండగా, సినిమాలు శుక్రవారం రోజునే ఎందుకు విడుదల చేస్తారు అనే ఆలోచన మీకు ఇప్పటివరకు వచ్చే ఉంటుంది. శుక్రవారం సినిమాలు విడుదల చేయడం వెనుక పెద్ద కథే ఉంది.. అది ఏంటో మనం పూర్తిగా తెలుసుకుందాం..చాలామంది ఉద్యోగం చేసేవారంతా మొత్తం ఎంతో కష్టపడి లాస్ట్ శనివారం లేదా ఆదివారం … Read more

‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

స్పోర్ట్స్ జానర్ లో చాలా సినిమాలు వస్తున్నాయి. బాలీవుడ్ లో ధోనీ, భాగ్ మిల్కా భాగ్ స్పోర్ట్స్ బయోపిక్‌లు హిట్ అవ్వడంతో.. బయోపిక్స్ తో పాటు కొన్ని స్పోర్ట్స్ జానర్ సినిమాలు వరుసగా వస్తున్నాయి. తెలుగులో జెర్సీ, మజిలీ మరియు డియర్ కామ్రేడ్ సినిమాలు స్పోర్ట్ బ్యాక్‌డ్రాప్ లోనే వచ్చాయి. ఐతే ఓన్లీ క్రికెట్ కాకుండా బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్ ఉన్న సినిమాలకి అటెన్షన్ ఎక్కువ ఉంటుంది. గతంలో తమ్ముడు, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలు … Read more

అత్యధిక ప్రాఫిట్ అందించిన టాప్ మీడియం బడ్జెట్ మూవీస్ ఇవే

టాలీవుడ్ చిత్రం పరిశ్రమలో ఎన్నో రకాల సినిమాలు వస్తున్నాయి. లవ్ బ్యాక్గ్రౌండ్, క్రైమ్, యాక్షన్ మరియు థ్రిల్లర్ ఇలా ఎన్నో రకాల సినిమాలు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మన ముందుకు వస్తున్నాయి. అయితే… ప్రతి సినిమాకు విడుదలైన 3,4 రోజుల కలెక్షన్లు చాలా కీలకం. ఇది ఇలా ఉండగా టాలీవుడ్ పరిశ్రమంలోనే టాలీవుడ్ లో ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన టాప్ సినిమాలు కూడా ఉన్నాయి. ఆ సినిమాలు ఎంటో ఇప్పుడు చూద్దాం. #1 ఫిదా.. ఫిదా సినిమా … Read more

ఈ మూవీస్ వల్ల ఫేమస్ అయిన 10 ప్రదేశాలు.. వెళ్లాలనుకునేవారు ఓ లుక్కేయండి..!

కొన్ని సినిమాల్లో మనం హీరో హీరోయిన్స్ కన్నా వారు ఉండే లొకేషన్స్ ని ఎక్కువ ఇష్టపడతాం. కొంతమంది సినిమాలో హీరో లేదా హీరోయిన్ నివసించే ఇల్లు చూసి అబ్బా ఎంత బాగుందో అంటాం. అలా కొన్ని సీన్స్ కొన్ని కొన్ని ప్లేస్ లకి తీసుకెళ్లి చేస్తూ ఉంటారు. ఆ ప్రదేశాల్లో హీరోహీరోయిన్ల కంటే మనం ఆ ప్లేస్ లనే ఎక్కువగా ఇష్టపడతాం. ఈ విధంగా సినిమాల వల్లే ఎక్కువ పేరు వచ్చిన ప్రదేశాలు ఏంటో మనం ఇప్పుడు … Read more

థియేట‌ర్‌లో 1000 కి పైగా రోజులు ఆడిన తెలుగు సినిమాలు ఇవే..!

ఒక సినిమా థియేటర్లలో ఎన్ని ఎక్కువ రోజులు ఆడితే అంత ఎక్కువ కలెక్షన్లు సాధించుకోవడంతో పాటు సినిమాకు భారీ లాభాలు వచ్చి సూపర్ హిట్ గా నిలుస్తాయి. ఆ విధంగా 100 రోజులు ఆడిన సినిమాలు తెలుగు సినిమా చరిత్రలో కోకొల్ల‌లు ఉన్నాయి. 175, 250 రోజులు 500 రోజులు ఆడిన చిత్రాలు కూడా మన తెలుగు పరిశ్రమలో ఉన్నాయి అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అన్ని రంగాల మాదిరిగానే తెలుగు సినిమా రంగంలో కూడా అనేక మార్పులు … Read more