సినిమా తీయడానికి నిర్మాతలకు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది?

సినిమా గురించి వ్యాపార వ్యవహారాల్లో చెప్పుకోవాలంటే, అటు పూర్తిగా కళ కాదు, ఇటు వ్యాపారం కాదు, అలాగని సినిమా వారు గొప్పగా చెప్పుకునే పరిశ్రమ కూడా కాదు.. ప్రాక్టికల్ గా చెప్పుకోవాలంటే “కళాత్మక వ్యాపారం” మరి వ్యాపారం చేయాలంటే (సినిమా తీయాలంటే) పెట్టుబడి కావాలి కదా , అది ఎక్కడి నుంచి వస్తుంది? ఆసక్తికరమైన ప్రశ్న.. సరే ఇప్పుడు సమాధానం లోకి వద్దాము..సాధారణంగా ఒక నిర్మాత సినిమా నిర్మించే ప్రక్రియలో ముందుగా దర్శకుడితో కథా చర్చలు, బడ్జెట్ … Read more

“సినిమా బాగుంది..కానీ ఎందుకు ప్లాప్ అయ్యింది..?” అనిపించే 10 తెలుగు సినిమాలు ఇవే..! మీకు అలాగే అనిపించిందా?

ఖలేజా సినిమా రిలీజ్ కి ముందు ఒక ఫంక్షన్లో మహేశ్ మాట్లాడుతూ..ఇప్పటివరకూ ఏ సినిమాలో రాని విధంగా ఈ సినిమా చేశాం..దీని తర్వాత చేసే సినిమా ఇంతకంటే ఎక్కువగా చూపించలేం అని చెప్పాడు.కానీ రిలీజ్ అయ్యాక సినిమా అట్టర్ ప్లాప్ టాక్ వచ్చింది.కానీ సినిమా చూసిన వారి నుండి స్పందన మాత్రం బాగుందనే వచ్చింది.వారి మాట ప్రకారం అని కాదు కానీ..ఖలేజా సినిమాలో మహేశ్ నటన,అనుష్క అందాలు, పాటలు,సీన్స్,త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ అన్ని కూడా బాగుంటాయి.ఇప్పటికీ టీవిలో … Read more

థియేటర్లోకి రాకముందే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఏంటంటే..?

ఒక సినిమా తీయాలంటే నిర్మాత,దర్శకుడు, హీరో, హీరోయిన్, నటీనటులు ఇంకా ఎంతోమంది ఆ సినిమా వెనుక కష్టపడతారు.. ఎంతో ఖర్చు పెట్టి సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కొన్ని సినిమాల్లో అయితే ఆ హీరో హీరోయిన్లకు,డైరెక్టర్లకు లైఫ్ ను కూడా ఇవ్వవచ్చు.. అలా ఒక సినిమా నిర్మాణం కావాలంటే దాని వెనుక ఎంతో కష్టం, ఎంతో కృషి ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు.. దీనికితోడు నిర్మాతలు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మరీ సినిమా తీసి సక్సెస్ … Read more

నెగిటివ్ టాక్ వచ్చినా.. హిట్ కొట్టిన సినిమాలు!

సినిమా రంగం చిత్ర విచిత్రమైనది. టోటల్ గా ఆడియన్స్ ఇచ్చే తీర్పుని బట్టి సినిమాల భవిష్యత్తు ఉంటుంది. ఒక్కోసారి పాజిటివ్ టాక్ వచ్చినా, సినిమాలు అనూహ్యంగా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవుతాయి. అలాగే మరికొన్ని తొలిరోజే ప్లాప్ టాక్ తెచ్చుకొని తర్వాత అనూహ్యంగా పుంజుకుని హిట్ అయిపోతుంటాయి. అలా ఫ్లాప్ టాక్ తో మొదలై హిట్ టాక్ సొంతం చేసుకున్న సినిమాల గురించి తెలుసుకుందాం. #1 జల్సా: పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన … Read more

తెలుగు ఇండస్ట్రీలో ఒక్క ఏడాదిలోనే 10 పైగా సినిమాలు రిలీజ్ చేసిన స్టార్ నటులు ఎవరంటే..!!

ప్రస్తుత కాలంలో ఒక సినిమా తీయాలంటే కనీసం ఆరు నెలలకు పైగానే పడుతోంది.. ఇక పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు రావాలి అంటే సంవత్సరాలు గడవాల్సిందే. మరి ఇప్పుడు అయితే ఇలా ఉంది కానీ అప్పట్లో హీరోలు ఒక ఏడాదిలో దాదాపుగా పది సినిమాలు రిలీజ్ చేసేవారు.. మరి ఆ హీరోలు ఎవరో మనమూ ఓ లుక్కేద్దాం.. 1970లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన 17 సినిమాలను విడుదల చేశారు. 1964లో సీనియర్ ఎన్టీఆర్ న‌టించిన‌ … Read more

ఈ 9 సినిమాల్లో జంటగా నటించిన హీరో-హీరోయిన్ల మధ్య “ఏజ్ గ్యాప్” ఎంతో తెలుస్తే షాక్ అవుతారు.!

ఒక సినిమాలో నటించే హీరో హీరోయిన్ల మధ్య వయసు వ్యత్యాసం సహజం..కానీ కొంతమంది వయసు తెలిస్తే ఔరా అని ముక్కున వేలేసుకోకుండా ఉండలేం..ఒకప్పుడు శ్రీదేవి బాలనటిగా ఎన్టీయార్ మనవరాలిగా నటించి..తర్వాత అదే ఎన్టీయార్ సరసన హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించింది.. ఇద్దరి మధ్యన ఎంత ఢిఫరెన్స్ ఉంటుందో చెప్పక్కర్లేదు..అయితే ఈ విషయంలో శ్రీదేవి నిజంగా గ్రేట్..ఆనాటి నటులు ఎన్టీయార్,ఏఎన్నార్,క్రిష్ణ,క్రిష్ణంరాజు,శోభన్ బాబులతోనే కాదు తర్వాతి తరం నటులు చిరు,నాగ్,వెంకీ సరసన నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ తరం … Read more

బాహుబలి, కేజిఎఫ్, పుష్ప, బింబిసార మధ్య ఉన్న ఈ పోలికను మీరు గమనించారా!

వరుస ఫెయిల్యూర్స్ తో విసుగెత్తిపోయిన నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ తో ఇండస్ట్రీనే తనవైపు చూసేలా చేశాడు. బలమైన కథతో, ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్ లో బాగా రన్ అయింది. ‘బింబిసార’ అటు బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఓకే అనిపించింది. ఈ చిత్రం పై ఆడియన్స్ పాజిటివ్ గా స్పందించారు. సినీ తారలు ఈ క్లాసికల్ ఫిల్మ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే దాదాపు రూ.20 కోట్లతో నిర్మించిన ‘బింబిసార’ … Read more

సీక్వెల్స్ తో హిట్టు కొట్టలేకపోయిన టాలీవుడ్ హీరోలు !

టాలీవుడ్ కి సీక్వెల్స్ అసలు కలిసి రావు అంటారు. అది చాలా వరకు ప్రూవ్ అయ్యింది కూడా. టాలీవుడ్ లో వచ్చిన అనేక సినిమాల సీక్వెల్స్ అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్స్ గా మిగిలిపోయాయి. కొన్నాళ్లు సీక్వెల్స్ సందడి తగ్గినట్లు అనిపించిన మళ్లీ పుంజుకుంది. ఇటీవల కాలంలో సీక్వెల్ హడావిడి హుషారు ఎత్తిస్తోంది. ఇది ఇలా ఉండగా సీక్వెల్స్ తో హిట్టు కొట్టలేకపోయినా టాలీవుడ్ హీరోల గురించి తెలుసుకుందాం. #1 ఆర్య : ఆర్య 2.. … Read more

తండ్రి, కొడుకులు నటించగా… ఫ్లాప్ అయిన సినిమాలు..

టాలీవుడ్ లో పెరిగిన మార్కెట్ దృష్ట్యాపెద్ద సినిమాలు కోట్లలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తూ తీరా విడుదల అయ్యాక అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర చతికలపడ్డ సినిమాలో కోకొల్లలు. అలాంటి సినిమాలు గత 5 ఏళ్లలో మరీ ఎక్కువ అవడం విషాదకరమే, అయినా వాటి రిజల్ట్స్ ని ఎవరూ మార్చలేరు. అటు తండ్రీ కొడుకులు హీరోలుగా నటించిన ప్రతిసారి భారీ హైప్ ఏర్పడడం జరిగేది. సినిమా హిట్ అయితే ఓకే లేదంటే అభిమానులు చాలా హర్ట్ … Read more

3కు పైగా భాషలో రిమేక్ అయిన టాలీవుడ్ సినిమాలు !

తెలుగు సినిమాలు పలు భాషల్లోకి రీమేక్ అయ్యాయి. తెలుగులో రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాలను ఇతర భాషల‌లో రీమేక్ చేస్తే అక్కడ కూడా బ్లాక్ బస్టర్ కొట్టాయి. తెలుగులో రూపొంది ఐదు కు పైగా భాషల్లోకి రీమేక్ చేయబడ్డ తెలుగు సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం. వెంకటేష్ హీరోగా సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో వచ్చిన ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే సినిమా ఐదు భాషల్లోకి రీమేక్ అయ్యింది. తమిళ్, బెంగాలీ, … Read more