పెద్ద పెద్ద నిర్మాతలు కూడా ఒక్క సినిమా ఫ్లాప్ అయితే పూర్తిగా దెబ్బతిన్న సంఘటనలు ఉన్నాయని చెప్తారు. ఎందుకని?

2000 దశకం వరకూ కూడా సినిమా అనేది కళాత్మక వ్యాపారం అనేవారు.. కానీ నేడది ఫక్తు వ్యాపారంగా మారిపోయింది ఆ తర్వాత.. ఇక సినిమా నిర్మాణం చేయాలంటే నిర్మాత ఎక్కువగా ఫైనాన్షియర్ మీద ఆధారపడతారు.. అది ఎంత పెద్ద చిత్ర నిర్మాణ సంస్థ అయినా సరే , నిర్మాత పెట్టుబడి కోసం ఫైనాన్షియర్ దగ్గరకి వెళ్లాల్సిందే.. ఉదాహరణకు సూపర్ స్టార్ రజినీకాంత్ చంద్రముఖి సినిమా అనుకున్న వెంటనే, ఒక సాధారణ వ్యక్తిని సినిమా నిర్మాతగా ప్రకటించారు.. వెంటనే … Read more

సినిమా తీయడానికి నిర్మాతలకు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది?

సినిమా గురించి వ్యాపార వ్యవహారాల్లో చెప్పుకోవాలంటే, అటు పూర్తిగా కళ కాదు, ఇటు వ్యాపారం కాదు, అలాగని సినిమా వారు గొప్పగా చెప్పుకునే పరిశ్రమ కూడా కాదు.. ప్రాక్టికల్ గా చెప్పుకోవాలంటే “కళాత్మక వ్యాపారం” మరి వ్యాపారం చేయాలంటే (సినిమా తీయాలంటే) పెట్టుబడి కావాలి కదా , అది ఎక్కడి నుంచి వస్తుంది? ఆసక్తికరమైన ప్రశ్న.. సరే ఇప్పుడు సమాధానం లోకి వద్దాము..సాధారణంగా ఒక నిర్మాత సినిమా నిర్మించే ప్రక్రియలో ముందుగా దర్శకుడితో కథా చర్చలు, బడ్జెట్ … Read more