ఊరి పేరే.. సినిమా పేరుగా వచ్చిన చిత్రాలు ఎలా ఆడాయో తెలుసా..?
ఓ సినిమాకు బాగా హైప్ రావాలంటే ముందుగా హెల్ప్ అయ్యేది టైటిల్. అదిరిపోయే టైటిల్ కానీ పెట్టారంటే చాలు. సినిమా గురించి ఆటోమేటిక్ గా ప్రేక్షకులు మాట్లాడుకుంటారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో అలాంటి ఆసక్తికరమైన టైటిల్స్ కొన్ని సినిమాలకు ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. అవి బయటకు వచ్చిన క్షణం నుంచి కూడా వాటి గురించే చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల నుంచి సునీల్, నవీన్ పోలిశెట్టి లాంటి హీరోల … Read more









