Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

తక్కువ బడ్జెట్ తో వచ్చి హిట్ కొట్టిన 9 టాలీవుడ్ సినిమాలు!

Admin by Admin
January 24, 2025
in వినోదం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

ప్ర‌తి సినిమాకు బ‌డ్జెట్ ముఖ్యం. స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ తో రూపొందే వాటిని పెద్ద సినిమాలని పిలవగా, కొత్త నటీనటులతో తక్కువ బడ్జెట్ తో ఫిలిమ్స్ ని చిన్నవి అంటూ చిన్నచూపు చూస్తారు. ఇటువంటి చిన్న చిత్రాలు అనేకసార్లు దిమ్మతిరిగే కలెక్షన్లతో చరిత్ర సృష్టించాయి. అలా టాలీవుడ్ లో 20వ శతాబ్దంలో రికార్డులు నెలకొల్పిన మూవీస్ పై ఫోకస్.

# 1 చిత్రం

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

రామోజీరావు చేసిన సాహసం “చిత్రం”. ఉదయ్ కిరణ్, రీమాసేన్ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన ప్రేమ కథ చిత్రం యువతను బాగా ఆకర్షించింది. కేవలం 45 లక్షలతో నిర్మితమైన ఈ మూవీ 2000 సంవత్సరంలో రిలీజ్ అయ్యి కోట్లను రాబట్టి చిన్న చిత్రాల నిర్మాతలకు స్ఫూర్తినిచ్చింది.

#2 ఆనంద్

శేఖర్ కమ్ముల మెగా ఫోన్ నుంచి వచ్చిన మంచి కాఫీ లాంటి సినిమా ఆనంద్. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మేట్ ని పక్కన పెట్టి అతి తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. మంచి కథలను ప్రోత్సహించే నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తొలిసారి ఆర్థిక సహకారం అందించిన కమర్షియల్ సినిమా ఇదే కావడం విశేషం.

#3 హ్యాపీ డేస్

శేఖర్ కమ్ముల నుంచి వచ్చిన మరో యూత్ ఫుల్ మూవీ హ్యాపీ డేస్. ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించారు. పెద్ద చిత్రాలకు పోటీగా ఈ సినిమా కలెక్షన్లను వసూలు చేసింది. లెక్కలేనన్ని అవార్డులను కైవసం చేసుకుంది.

these 9 low budget movies became super hit at box office

#4 అష్టా చమ్మా

ఒక అందమైన కథకి చలాకి నటులు తోడైతే ఏలా ఉంటుందో మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన అష్టాచమ్మా చిత్రం ద్వారా చూపించారు. వివిధ భాగాల్లో పని చేస్తున్న నాని, కలర్ స్వాతి, అవసరాల శ్రీనివాసులను హీరో, హీరోయిన్లుగా మలిచి కాసుల వర్షం కురిపించారు.

#5 అలా మొదలైంది

నాని, నిత్యా మీనన్ లు జంటగా నటించిన అలా మొదలైంది. రిలీజ్ అయినప్పుడు చిన్న చిత్రాల జాబితాలో కలిసిపోతుందిలేనని అందరూ అనుకున్నారు. కానీ కలెక్షన్ల సునామీ సృష్టించి పెద్ద చిత్రాల కంటే ముందు నిలబడింది. 25 కోట్లు వసూలు చేసి ఔరా అనిపించింది.

#6 ఉయ్యాల జంపాల

బావ, మరదళ్ల మధ్య ప్రేమ కథ అందరికీ తెలిసిన స్టోరీ. ఒక ఊరు, రెండు ఇల్లు, కొన్ని గొడవలు అంతే. రొటీన్ స్టోరీని చాలా ఫ్రెష్ గా వివరించి వర్మ తిరకెక్కించారు. ఈ ప్రేమ కథ కుటుంబ సభ్యులందరినీ ఆకట్టుకుంది.

#7 ఊహలు గుసగుసలాడే

నటుడు అవసరాల శ్రీనివాస్ దర్శకుడిగా మారి చేసిన చిత్రం ఊహలు గుసగుసలాడే. సూపర్ స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేశారు. 2.5 కోట్లతో నిర్మితమైన ఈ మూవీ 27 కోట్లు రాబట్టి చిన్న సినిమాలపై చిన్న చూపు తగదని నిరూపించింది.

# 8 క్షణం

ఒక పాప తప్పిపోయింది, ఆమెను రక్షించాలి, సింపుల్ లైన్. కానీ కథలో ఎన్ని ట్విస్టులు, చివరి వరకు కొనసాగిన సస్పెన్స్ “క్షణం” చిత్రాన్ని సూపర్ హిట్ చేసింది.కోటి రూపాయలతో నిర్మితమైన ఈ సినిమా రూ.8 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. కథలో పట్టుంటే స్టార్ హీరో అవసరం లేదని ఈ చిత్రం మరోసారి చాటింది.

#9 పెళ్లి చూపులు

విజయ్ దేవరకొండ, రీతులు హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం పెళ్లి చూపులు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ చిత్రాల జాబితాలో చేరింది. అతి తక్కువ బడ్జెట్ తో తిరకెక్కిన పెళ్లిచూపులు విజయం చిన్న చిత్రాల నిర్మాతలకు మంచి బలాన్ని ఇచ్చింది.

Tags: movies
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

రమ్యకృష్ణ ఒకరోజు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.