నెగిటివ్ టాక్ వచ్చి సూపర్ హిట్టైన 15 టాలీవుడ్ సినిమాలు..!

ఈ మధ్యకాలంలో దర్శకులు, నిర్మాతలు పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు తీయాలంటేనే భయపడిపోతున్నారు. దీనికి కారణం హీరోల రెమ్యునరేషన్ భారీగా పెంచేశారు. దీంతో టికెట్ల రేట్లు కూడా పెరిగాయి. సినిమాల బడ్జెట్ కూడా ఎక్కువవుతోంది. దీనివల్ల నిర్మాతలు సినిమా హిట్ టాక్ వస్తే తప్ప బయట పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మరో విషయం ఏంటంటే టికెట్ల రేట్లు పెరగడం వల్ల థియేటర్ లో చూసే వాళ్ళు కూడా చాలా తక్కువ అయిపోయారు. ఏదైనా స్టార్ … Read more

ఊరి పేర్ల‌తో వ‌చ్చిన సినిమాల‌లో ఎన్ని హిట్స్ అయ్యాయో మీకు తెలుసా..?

సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఒక్కొక్క‌రికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. ఆ సెంటిమెంట్ ప‌రంగా కొంద‌రు త‌మ సినిమాల‌కి ఊరి పేర్ల‌ని కూడా పెట్టుకుంటారు. అయితే ఊరి పేర్ల‌తో వ‌చ్చిన సినిమాలు కొన్ని మంచి విజ‌యం సాధించ‌గా, మ‌రి కొన్ని అప‌జయం మూట‌గ‌ట్టుకున్నాయి. అయితే తెలుగులో ఊరి పేర్ల‌తో ఎన్ని సినిమాలు వ‌చ్చాయి. వాటిలో ఎన్ని విజ‌యం సాధించాయి, ఎన్ని అప‌జ‌యం పొందాయి అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా మణిరత్నం దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ సినిమా బొంబాయి. ఈ … Read more

థియేట‌ర్‌లో మిస్ అయిన 7 బెస్ట్ తెలుగు మూవీస్ ఇప్పుడు ఓటీటీలో..!

సినిమా ఇండ‌స్ట్రీలో ప్రేక్ష‌కుల‌కి వినోదం పంచే చిత్రాలు ఎన్నో వ‌స్తుంటాయి, వెళుతుంటాయి. కాని కొన్ని మాత్రం అలా గుర్తుండి పోతాయి. అలాంటి వాటిలో మొద‌టిగా చెప్పుకోవ‌ల్సి వ‌స్తే ఫాల్ మూవీ. స్టోరీ విషయానికి వస్తే ఇద్దరు అమ్మాయిలు 2000 అడుగులు ఎత్తు ఉన్న భ‌వ‌నం ఎక్కి ఇరుక్కు పోతారు. ఎలా బ‌య‌ప‌డ్డారు అనేదే స్టోరీ. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ స్టోరీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక మ‌రో సినిమా మాలికాపురం. భాగ‌మ‌తి, య‌శోద వంటి సినిమాల‌తో తెలుగులో … Read more

టాలీవుడ్ లో అత్యధిక బడ్జెట్ సినిమాలు ఇవే!

ఒక తెలుగు సినిమా 1000కోట్ల కలెక్షన్ను సంపాదిస్తుంది అని ఎవరైనా ఊహించి ఉంటారా! కానీ రాజమౌళి తన సినిమాలతో బాక్సాఫీస్ ని ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు, రాజమౌళి ఇచ్చిన నమ్మకంతో ఇంకా ఎంతోమంది ఫిలిం మేకర్స్ భారీ బడ్జెట్ తో సినిమాలు తీయడానికి సిద్ధమవుతున్నారు. చాలా వరకు రాజమౌళి అంతా బడ్జెట్ పెడుతున్నారు కానీ రాజమౌళి గారు సంపాదించినంత ఫలితం మాత్రం ఎవరూ సంపాదించట్లేదు. కానీ ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ తో 1000కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. మిగతా భారీ … Read more

హిట్ టాక్ వచ్చి ఫ్లాప్ అయిన సినిమాలు ఏంటో మీకు తెలుసా..?

సినిమా రిలీజ్ అయింది అంటే ఒకటి రెండు రోజుల్లోనే సినిమా హిట్టా ఫట్టా అనే విషయం కొంతవరకు తెలిసిపోతుంది. కానీ కొన్ని సినిమాలు మాత్రం మొదట్లో హిట్ టాక్ వచ్చినా, తర్వాత మాత్రం కాస్త తడబడి ఫ్లాప్ లుగా నిలుస్తాయి. మరి హిట్ టాక్ వచ్చి ఫ్లాప్ గా నిలిచిన సినిమాలు ఏంటో ఒక సారి చూద్దాం. ఆపద్బాంధవుడు: మెగాస్టార్ చిరంజీవి కె.విశ్వనాథ్ కాంబినేషన్ లో రూపొందించిన క్లాసిక్ మూవీ ఆపద్బాంధవుడు. 1992లో ఘరానా మొగుడు లాంటి … Read more

Tollywood: 1932 నుంచి ఇప్పటి దాకా వచ్చిన ఇండస్ట్రీ హిట్ సినిమాలు.!

టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఉన్న ప్రతిభ అంతా ఇంతా కాదు. ఎన్నో భారీ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది చిత్ర పరిశ్రమ. ఇందులో లవ్, యాక్షన్ మరియు క్రైమ్ ఇతర సినిమాలు కూడా ఉన్నాయి. అయితే 1932 నుంచి ఇప్పటి వరకు హిట్ అయిన మూవీ లు చాలానే ఉన్నాయి. అందులో ఇండస్ట్రీ హిట్ అయిన సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. భక్త ప్రహ్లాద మొదటి తెలుగు టాకీ సినిమా ఇది. ఇక్కడి నుంచి సినిమా పరిశ్రమ … Read more

చాలా వ‌ర‌కు సినిమాల‌ను శుక్ర‌వారం రోజే ఎందుకు రిలీజ్ చేస్తారో తెలుసా..?

శుక్రవారం వచ్చిందంటే కొత్త సినిమాలు వస్తుంటాయి. వేరే రోజుల కంటే కూడా శుక్రవారం రోజే సినిమాల‌ను విడుదల చేయడానికి ఇష్టపడుతున్నారు నిర్మాతలు. అయితే అసలు సినిమాలు ఆ రోజునే ఎందుకు విడుదల అవుతాయో తెలుసా ? తెలియకుంటే ఈ వార్త చదవాల్సిందే. ఇలా శుక్రవారాల‌లో సినిమాలను విడుదల చెయ్యడం ప్రారంభం అయింది మన దేశంలో కాదు. ఈ ట్రెండ్ ని మొదలు పెట్టింది హాలీవుడ్ పరిశ్రమ. ప్రపంచంలో మొదట 15 డిసెంబర్ 1939 శుక్రవారం రోజున విడుదలైన … Read more

ఈ వారంలో ఓటీటీల్లో ప్రేక్ష‌కుల‌ను సంద‌డి చేయ‌నున్న సినిమాలు ఇవే..!

ఈ మ‌ధ్య కాలంలో ప్ర‌తి శుక్ర‌వారం ఓటీటీల్లో అద్భుత‌మైన సినిమాలు విడుద‌ల‌వుతూ ప్రేక్ష‌కుల‌ను సంద‌డి చేస్తున్నాయి. అందులో భాగంగానే ప్రేక్ష‌కులు కూడా ప్ర‌తి వారం ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాల కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ వారం కూడా ప‌లు మూవీలు ఓటీటీల్లో విడుద‌ల కానున్నాయి. మ‌రి వాటి వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందామా..! మ‌ళ‌యాళ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి న‌టించిన భీష్మ ప‌ర్వం అనే సినిమా ఈ వారం ఓటీటీలో విడుద‌ల కానుంది. … Read more

OTT : ఓటీటీల్లో నేటి నుంచి స్ట్రీమ్ అవుతున్న సినిమాలు ఇవే..!

OTT : శుక్ర‌వారం వ‌చ్చిందంటే చాలు.. థియేట‌ర్ల‌న్నీ సంద‌డిగా మారుతుంటాయి. కొత్త సినిమాలు విడుద‌ల‌వుతుంటాయి క‌నుక ప్రేక్ష‌కులు ఏ మూవీ చూడాలా.. అని ఆలోచిస్తుంటారు. ఇక ఓటీటీల్లోనూ ఈ మ‌ధ్య కాలంలో ఎంతో సంద‌డి నెల‌కొంటోంది. ప్ర‌తి శుక్ర‌వారం కొత్త సినిమాలు, సిరీస్‌ల‌ను ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ విడుద‌ల చేస్తున్నాయి. దీంతో ఓటీటీల్లోనూ శుక్ర‌వారం ప్రేక్ష‌కులు భారీ ఎత్తున వాటిని వీక్షిస్తున్నారు. ఇక ఈ శుక్ర‌వారం నుంచి ఓటీటీల్లో స్ట్రీమ్ అవుతున్న సినిమాలు, సిరీస్ ల గురించి ఇప్పుడు … Read more

OTT : నేటి నుంచి ఓటీటీల్లో స్ట్రీమ్‌ కానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే..!

OTT : ప్రతి శుక్రవారం కొత్త కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేస్తుంటాయి. అలాగే ఓటీటీల్లోనూ సినిమాలను స్ట్రీమ్‌ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ శుక్రవారం కూడా రెండు ముఖ్యమైన సినిమాలు ఓటీటీలలో స్ట్రీమ్‌ కానున్నాయి. ఈ రోజు నుంచి ఓటీటీల్లో స్ట్రీమ్‌ కానున్న సినిమాలు, సిరీస్‌ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. విద్యాబాలన్‌ ప్రధాన పాత్రలో నటించిన జల్సా అనే మూవీ శుక్రవారం ఓటీటీలోనే నేరుగా విడుదలవుతోంది. డ్రామా థ్రిల్లర్‌ జోనర్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు. అమెజాన్‌ … Read more