OTT : నేటి నుంచి ఓటీటీల్లో స్ట్రీమ్ కానున్న సినిమాలు, సిరీస్లు ఇవే..!
OTT : ప్రతి శుక్రవారం కొత్త కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేస్తుంటాయి. అలాగే ఓటీటీల్లోనూ సినిమాలను స్ట్రీమ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ శుక్రవారం కూడా రెండు ముఖ్యమైన సినిమాలు ఓటీటీలలో స్ట్రీమ్ కానున్నాయి. ఈ రోజు నుంచి ఓటీటీల్లో స్ట్రీమ్ కానున్న సినిమాలు, సిరీస్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించిన జల్సా అనే మూవీ శుక్రవారం ఓటీటీలోనే నేరుగా విడుదలవుతోంది. డ్రామా థ్రిల్లర్ జోనర్లో ఈ సినిమాను తెరకెక్కించారు. అమెజాన్ … Read more









