థియేటర్‌లో మిస్ అయిన 7 బెస్ట్ తెలుగు మూవీస్ ఇప్పుడు ఓటీటీలో..!
సినిమా ఇండస్ట్రీలో ప్రేక్షకులకి వినోదం పంచే చిత్రాలు ఎన్నో వస్తుంటాయి, వెళుతుంటాయి. కాని కొన్ని మాత్రం అలా గుర్తుండి పోతాయి. అలాంటి వాటిలో మొదటిగా చెప్పుకోవల్సి వస్తే ఫాల్ మూవీ. స్టోరీ విషయానికి వస్తే ఇద్దరు అమ్మాయిలు 2000 అడుగులు ఎత్తు ఉన్న భవనం ఎక్కి ఇరుక్కు పోతారు. ఎలా బయపడ్డారు అనేదే స్టోరీ. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ స్టోరీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక మరో సినిమా మాలికాపురం. భాగమతి, యశోద వంటి సినిమాలతో తెలుగులో…