Standup Rahul : రాజ్ తరుణ్ స్టాండప్ రాహుల్ మూవీ ఓటీటీ రిలీజ్.. ఎందులో అంటే..?
Standup Rahul : రాజ్ తరుణ్ తెలుగు వెండి తెరకు ఉయ్యాల జంపాల అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలను అందుకున్నాడు. భిన్న రకాల పాత్రలు చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో ఇతను నటిస్తున్న అన్ని చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా స్టాండప్ రాహుల్ అనే చిత్రంతో రాజ్ తరుణ్ మరోమారు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాజ్ తరుణ్ హీరోగా నటించిన … Read more









