83 Movie : ఎట్ట‌కేల‌కు ఓటీటీలో విడుద‌లైన ర‌ణ్‌వీర్‌సింగ్ 83 మూవీ.. ఎందులో అంటే..?

83 Movie : బాలీవుడ్ న‌టుడు ర‌ణ్‌వీర్ సింగ్ న‌టించిన బ‌యోగ్రాఫిక‌ల్ స్పోర్ట్స్ డ్రామా 83 మూవీ థియేట‌ర్ల‌లో గతేడాది విడుద‌లైంది. బ‌యోపిక్ మూవీ క‌నుక స‌హ‌జంగానే ఈ సినిమాకు ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. అయితే ఈ మూవీ ఓటీటీ విడుద‌ల నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డింది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా ఓటీటీలో విడుదల కావ‌డంపై నిన్న మొన్న‌టి వ‌ర‌కు కోర్టులో కేసు విచార‌ణ కొన‌సాగింది. అయితే ప్ర‌స్తుతం అన్ని అడ్డంకులు తొల‌గిపోయాయి. దీంతో ఎట్ట‌కేల‌కు … Read more