Kalyaan Dhev : గుట్టు చ‌ప్పుడు కాకుండా ఓటీటీలోకి వ‌చ్చేసిన చిరంజీవి చిన్న‌ల్లుడి సినిమా..!

Kalyaan Dhev : మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ల్యాణ్ దేవ్ సినిమాల‌తోనూ బిజీగా ఉన్న విష‌యం విదిత‌మే. అయితే క‌ల్యాణ్ దేవ్ చివ‌రిసారిగా న‌టించిన చిత్రం.. సూప‌ర్ మ‌చ్చి.. ఇటీవ‌లే సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన‌ట్లే చాలా మందికి తెలియ‌దు. దీంతో సినిమా భాష‌లో చెప్పాలంటే.. ఈ మూవీ వాష్ అవుట్ అయింద‌నే చెప్ప‌వ‌చ్చు. అయితే ఈ సినిమా తాజాగా గుట్టు చ‌ప్పుడు కాకుండా ఓటీటీలోకి వ‌చ్చేసింది. అమెజాన్ … Read more

Kalyaan Dhev : శ్రీ‌జ లేకుండా కల్యాణ్ దేవ్ హోలీ వేడుక‌లు.. మ‌ళ్లీ ఆ విష‌యం తెర మీద‌కు..!

Kalyaan Dhev : మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీ‌జ‌, ఆమె భ‌ర్త క‌ల్యాణ్ దేవ్‌ల గురించి ఈ మ‌ధ్య కాలంలో త‌ర‌చూ వార్త‌లు వ‌స్తున్నాయి. వీరు విడాకులు తీసుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని.. అందుక‌నే గ‌త కొంత కాలంగా వీరు విడిగా ఉంటున్నార‌ని తెలుస్తోంది. ఇక శ్రీజ తన పేరు చివ‌ర్లో భ‌ర్త పేరును తొల‌గించి త‌న పుట్టింటి పేరు కొణిదెల‌ను యాడ్ చేసుకుంది. దీంతో వీరు విడాకులు తీసుకుంటున్నారనే వార్త‌ల‌కు బ‌లం చేకూరింది. ఇక ఈ మ‌ధ్య కాలంలో … Read more

Kalyan Dhev : మళ్లీ ఒంట‌రిగానే క‌నిపించిన క‌ల్యాణ్ దేవ్‌.. ఫొటోలు వైర‌ల్‌..!

Kalyan Dhev : మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీ‌జ భ‌ర్త క‌ల్యాణ్ దేవ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. మెగాస్టార్ అల్లుడిగా పేరు తెచ్చుకున్న‌ప్ప‌టికీ సినిమాల్లో న‌ట‌న ప‌రంగా క‌ల్యాణ్ దేవ్ మంచి మార్కుల‌నే కొట్టేశాడు. తాను నటించిన విజేత అనే సినిమా ఫ్లాప్ అయిన‌ప్ప‌టికీ న‌ట‌న‌లో మాత్రం ఈయ‌నకు మంచి గుర్తింపు వ‌చ్చింది. అయితే ఈ మ‌ధ్య కాలంలో క‌ల్యాణ్ దేవ్‌, శ్రీ‌జ ల‌కు చెందిన వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. శ్రీ‌జ‌, … Read more

Chiranjeevi : క‌ల్యాణ్‌దేవ్‌కు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి..?

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అంటే కేవ‌లం తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనే కాదు.. యావ‌త్ భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఆయ‌న‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. కేవ‌లం న‌టుడిగానే కాదు.. ఆయ‌న సామాజిక సేవా కార్య‌క్ర‌మాల ద్వారా కూడా ఎంతో మంది గుండెల్లో నిలిచారు. త‌న పేరును మంచి కార్య‌క్ర‌మాల‌కు వాడుకుంటే చిరంజీవి ఎల్ల‌ప్పుడూ మ‌ద్దతుగా నిలుస్తారు. ఇక కొంద‌రు న‌టీన‌టులు, హీరోలు చిరంజీవి పేరును సినిమాల్లోనూ వాడుకుంటుంటారు. అభిమానంతో వారు అలా చేస్తారు. అందుకు కూడా చిరంజీవి … Read more