Kalyaan Dhev : శ్రీ‌జ లేకుండా కల్యాణ్ దేవ్ హోలీ వేడుక‌లు.. మ‌ళ్లీ ఆ విష‌యం తెర మీద‌కు..!

Kalyaan Dhev : మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీ‌జ‌, ఆమె భ‌ర్త క‌ల్యాణ్ దేవ్‌ల గురించి ఈ మ‌ధ్య కాలంలో త‌ర‌చూ వార్త‌లు వ‌స్తున్నాయి. వీరు విడాకులు తీసుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని.. అందుక‌నే గ‌త కొంత కాలంగా వీరు విడిగా ఉంటున్నార‌ని తెలుస్తోంది. ఇక శ్రీజ తన పేరు చివ‌ర్లో భ‌ర్త పేరును తొల‌గించి త‌న పుట్టింటి పేరు కొణిదెల‌ను యాడ్ చేసుకుంది. దీంతో వీరు విడాకులు తీసుకుంటున్నారనే వార్త‌ల‌కు బ‌లం చేకూరింది. ఇక ఈ మ‌ధ్య కాలంలో … Read more

Sreeja : దానికి బానిస‌ను అయ్యాను అంటూ.. శ్రీ‌జ పోస్ట్‌.. వైర‌ల్‌..!

Sreeja : సోష‌ల్ మీడియాలో ఈ మ‌ధ్య కాలంలో చిరంజీవి చిన్న కుమార్తె శ్రీ‌జ‌, ఆమె భ‌ర్త క‌ల్యాణ్ దేవ్‌ల పేర్లు బాగానే వినిపిస్తున్నాయి. వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ రోజుకో వార్త ప్ర‌చారం అవుతోంది. అందుకు బ‌ల‌మైన కార‌ణాలు కూడా క‌నిపిస్తున్నాయి. స‌మంత గతంలో త‌న పేరు నుంచి అక్కినేని అన్న పేరును తొల‌గించింది. త‌రువాత విడాకులు తీసుకుంది. ఇక ఇప్పుడు శ్రీ‌జ కూడా అలాగే క‌ల్యాణ్ అన్న పేరును తొల‌గించి శ్రీ‌జ కొణిదెల‌గా పేరు మార్చుకుంది. … Read more