SS Rajamouli : ఇండ‌స్ట్రీ పెద్ద ఆయ‌నే.. తేల్చి చెప్పిన రాజ‌మౌళి..!

SS Rajamouli : రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌స్తున్న చిత్రం.. ఆర్ఆర్ఆర్‌. ఈ సినిమా ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలోనే క‌ర్ణాట‌క‌లోని చిక్‌బ‌ల్లాపూర్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక‌ను శ‌నివారం సాయంత్రం ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి పాల్గొని మాట్లాడుతూ.. ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అన్న శివ రాజ్‌కుమార్ … Read more

Chiranjeevi : చిరంజీవి గాడ్ ఫాద‌ర్ సినిమాలో స‌ల్మాన్‌.. క‌న్‌ఫామ్‌.. షూటింగ్ మొద‌లు పెట్టేశారు..!

Chiranjeevi : బాలీవుడ్ తార‌లు అంద‌రూప్ర‌స్తుతం టాలీవుడ్ బాట ప‌డుతున్నారు. ఇప్ప‌టికే ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ఆలియాభ‌ట్‌, అజ‌య్‌దేవ‌గ‌న్‌లు తెలుగులో న‌టించ‌డం మొద‌లు పెట్టారు. దీంతో ఆలియాకు తెలుగులోనూ ప‌లు సినిమాల్లో ఆఫర్లు వ‌చ్చాయి. ఇక సాహో ద్వారా బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్ తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయింది. అయితే ఇప్పుడు స‌ల్మాన్ ఖాన్ తెలుగులో సంద‌డి చేయ‌నున్నారు. ఆయ‌న మెగాస్టార్ చిరంజీవితో కలిసి గాడ్ ఫాద‌ర్ అనే సినిమాలో న‌టించ‌నున్నారు. గతంలో ఈ విష‌యంపై … Read more

Chiranjeevi : నీడ‌నిచ్చిన అన్న‌య్య‌ను సోద‌రులిద్ద‌రూ దూరం పెట్టేశారా ?

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అంటే కేవ‌లం త‌న సోద‌రులు ప‌వ‌న్ క‌ల్యాణ్‌, నాగ‌బాబుల‌కే కాదు.. ఎంతో మందికి ఆయ‌న ఉపాధి చూపించారు. నీడ‌నిచ్చారు. అన్న‌య్యా.. అంటూ వెళ్తే ఆదుకుంటారు. సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లో చిరంజీవి ఎల్ల‌ప్పుడూ ముందే ఉంటారు. అయితే బ‌య‌టి వాళ్ల‌నే ఆయ‌న త‌న సొంత మ‌నుషుల్లా చూసి స‌హాయం చేస్తారు. ఇక సొంత ఇంటి స‌భ్యుల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అంత‌లా ఆయ‌న త‌న వాళ్ల‌ను చూసుకుంటారు. కానీ త‌న సోద‌రులు … Read more

Anasuya : అన‌సూయకు వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. అస‌లు ఏం జ‌రిగింది ?

Anasuya : యాంక‌ర్‌గానే కాదు.. న‌టిగా కూడా రాణిస్తున్న అన‌సూయ‌కు ఈ మ‌ధ్య సినిమా అవ‌కాశాలు ఎక్కువైపోయాయి. పుష్ప సినిమాలో దాక్షాయ‌ణిగా ఈమె అల‌రించింది. త్వ‌ర‌లోనే ఈ మూవీ రెండో పార్ట్‌లోనూ ఈమె న‌టించ‌నుంది. ఇక ర‌వితేజ ఖిలాడి సినిమాలోనూ ఈమె క‌నిపించి ఆక‌ట్టుకుంది. అయితే మెగాస్గార్ న‌టిస్తున్న గాడ్ ఫాద‌ర్ చిత్రంలోనూ ఓ కీల‌క‌పాత్ర‌లో అన‌సూయ న‌టిస్తోంది. అందులో భాగంగానే ఈ మ‌ధ్యే ఈమెకు చెందిన స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. ఆ సినిమాలోనే అన‌సూయ పాత్ర‌కు చిరంజీవి … Read more

Chiranjeevi : త‌న విజ‌యాల వెనుక ఉన్న‌ది ఎవ‌రో చెప్పేసిన చిరంజీవి..!

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి.. ఈయ‌న పేరు తెలియ‌ని వారుండ‌రు అంటే అతిశ‌యోక్తి కాదు. మెగాస్టార్‌గా ఈయ‌న ఖ్యాతి దేశ‌దేశాల‌కు వ్యాప్తి చెందింది. ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్న చిరంజీవి సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లోనూ నిమ‌గ్న‌మ‌వుతుంటారు. ఇప్ప‌టికే ఆయ‌న బ్ల‌డ్ బ్యాంక్‌, ఐ బ్యాంక్ ఏర్పాటు చేసి ఎంతో మందికి పున‌ర్జ‌న్మ ఇచ్చారు. ఇంకా ఎంతో మందికి ఆయ‌న స‌హాయం చేస్తూనే ఉన్నారు. అలాగే తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రికి ఏ క‌ష్టం వ‌చ్చినా నేనున్నానంటూ ఆదుకుంటున్నారు. … Read more

Chiranjeevi : చిరంజీవి గ్రేట్‌.. క్రెడిట్ అంతా ఆయ‌న‌కే..!

Chiranjeevi : ఏపీలో గ‌త కొద్ది నెల‌లుగా నెల‌కొన్న సినీ రంగ స‌మ‌స్య‌ల‌కు ఎట్ట‌కేల‌కు ఫుల్ స్టాప్ ప‌డిన‌ట్లు అయింది. ఎన్నో గొడ‌వ‌లు, వాదోప‌వాదాలు, విమ‌ర్శ‌ల న‌డుమ‌.. ఎట్ట‌కేల‌కు సోమవారం సాయంత్రం ఏపీ ప్ర‌భుత్వం సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌పై కొత్త జీవోను విడుద‌ల చేసింది. ఈ క్ర‌మంలోనే ప‌లు విభాగాల వారీగా కొత్త ధ‌ర‌ల‌ను ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. దీంతో కొత్త ధ‌ర‌లు థియేట‌ర్ల‌లో అమ‌లు కానున్నాయి. ఇక ఏపీ ప్ర‌భుత్వం ఎట్ట‌కేల‌కు జీవోను విడుద‌ల చేయ‌డంతో.. … Read more

Chiranjeevi : క‌ల్యాణ్‌దేవ్‌కు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి..?

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అంటే కేవ‌లం తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనే కాదు.. యావ‌త్ భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఆయ‌న‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. కేవ‌లం న‌టుడిగానే కాదు.. ఆయ‌న సామాజిక సేవా కార్య‌క్ర‌మాల ద్వారా కూడా ఎంతో మంది గుండెల్లో నిలిచారు. త‌న పేరును మంచి కార్య‌క్ర‌మాల‌కు వాడుకుంటే చిరంజీవి ఎల్ల‌ప్పుడూ మ‌ద్దతుగా నిలుస్తారు. ఇక కొంద‌రు న‌టీన‌టులు, హీరోలు చిరంజీవి పేరును సినిమాల్లోనూ వాడుకుంటుంటారు. అభిమానంతో వారు అలా చేస్తారు. అందుకు కూడా చిరంజీవి … Read more

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. పండుగ చేసుకునే విష‌యం..!

Chiranjeevi : అల్లు అర్జున్ హీరోగా, ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా తెర‌కెక్కిన చిత్రం.. పుష్ప‌. ఈ మూవీకి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. ఈ సినిమాను పాన్ ఇండియా లెవ‌ల్‌లో విడుద‌ల చేశారు. దీంతో పుష్ప సినిమాకు ఊహించ‌ని రీతిలో హిందీ ప్రేక్ష‌కుల నుంచి స్పంద‌న ల‌భించింది. ఈ క్ర‌మంలోనే పుష్ప సినిమా ఇచ్చిన బూస్ట్‌తో ఇత‌ర తెలుగు సినిమా మేక‌ర్స్ కూడా త‌మ సినిమాల‌ను హిందీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే త్వ‌ర‌లో … Read more

Tollywood : టాలీవుడ్ స‌మస్య‌లు.. క్రెడిట్ మొత్తం మంచు ఫ్యామిలీ తీసుకునే య‌త్నం చేస్తోందా..?

Tollywood : ఏపీలో సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌పై గ‌త కొద్ది నెల‌లుగా చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుగుతున్న విష‌యం విదిత‌మే. టాలీవుడ్ స‌మస్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ ప‌లువురు ప్ర‌ముఖులు ప‌లు వేదిక‌ల‌పై ఏపీ ప్ర‌భుత్వానికి ఏక‌రువు పెట్టారు. అయిన‌ప్ప‌టికీ ఏపీ ప్ర‌భుత్వం స్పందించ‌లేదు. దీంతో ఇలాగైతే లాభం లేద‌నుకున్న చిరంజీవి ప‌లుమార్లు సీఎం జ‌గ‌న్‌ను క‌లిశారు. ఇటీవ‌లే ఇత‌ర హీరోల‌తోనూ క‌ల‌సి వెళ్లి ఆయ‌న సీఎం జ‌గ‌న్‌తో స‌మావేశ‌మై టాలీవుడ్ స‌మ‌స్య‌ల‌పై చర్చించారు. దీంతో టాలీవుడ్ క‌ష్టాలు అతి త్వ‌ర‌లోనే … Read more

Chiranjeevi : ఆ విష‌యంలో చిరంజీవిపై కావాల‌నే దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ట‌..!

Chiranjeevi : ఏపీలో సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల విషయంలో నెల‌కొన్న సందిగ్ధ‌త‌ను తొల‌గించాల‌ని, టాలీవుడ్ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ మెగాస్టార్ చిరంజీవి ఈ మ‌ధ్యే ప‌లువురు హీరోల‌తో క‌లిసి వెళ్లి సీఎం జ‌గ‌న్‌తో స‌మావేశమై అన్ని స‌మ‌స్య‌ల‌పై స‌వివ‌రంగా చ‌ర్చించిన విష‌యం విదితమే. అయితే ఈ విష‌యంలో చిరంజీవిపై ఓ వ‌ర్గం వారు కావాల‌నే దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని తెలుస్తోంది. సీఎం జ‌గ‌న్‌ను క‌లిసిన వెంట‌నే ఏపీ ప్ర‌భుత్వం కొత్త జీవోను విడుద‌ల చేస్తుంద‌ని చిరంజీవి భావించార‌ని.. కానీ … Read more