Chiranjeevi : చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్.. కన్‌ఫామ్.. షూటింగ్ మొదలు పెట్టేశారు..!
Chiranjeevi : బాలీవుడ్ తారలు అందరూప్రస్తుతం టాలీవుడ్ బాట పడుతున్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ఆలియాభట్, అజయ్‌దేవగన్‌లు తెలుగులో నటించడం మొదలు పెట్టారు. దీంతో ఆలియాకు తెలుగులోనూ పలు సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. ఇక సాహో ద్వారా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ తెలుగు తెరకు పరిచయం అయింది. అయితే ఇప్పుడు సల్మాన్ ఖాన్ తెలుగులో సందడి చేయనున్నారు. ఆయన మెగాస్టార్ చిరంజీవితో కలిసి గాడ్ ఫాదర్ అనే సినిమాలో నటించనున్నారు. గతంలో ఈ విషయంపై … Read more









