Salman Khan : బాబా సిద్ధిఖీని చంపడానికి ముందే సల్మాన్ హత్యకి ప్లాన్ చేశారా..!
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గత కొన్ని రోజులుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బిష్ఱోయ్ గ్యాంగ్ అతడిని చంపేస్తామంటూ బెదిరింపులకి దిగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు గతంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. సిద్ధిఖీకి మాత్రం బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఎలాంటి బెదిరింపులు లేవు. కానీ తమకు టార్గెట్‌గా ఉన్న సల్మాన్ ఖాన్‌తో సిద్ధిఖీ సన్నిహితంగా ఉండడమే ఈ హత్యకు … Read more









