బాలీవుడ్ ను షేక్ చేసిన… 5 సౌత్ సినిమాలు ఇవే

సౌత్ ఇండియా అంటేనే సినిమాలకు పెట్టింది పేరు. టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలు చాలా డిఫరెంట్ గా వస్తాయి. అయితే….ప్రస్తుతం మన సౌత్ ఇండియా సినిమాలు… బాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. వరుసగా తెలుగు సినిమాలు పాన్ ఇండియన్ మూవీస్ గా తెరకెక్కుతున్నాయి. ఈ సినిమాలు బాలీవుడ్ లోనూ దుమ్మురేపుతున్నాయి. హిందీ సినిమా అభిమానులను సైతం తెలుగు సినిమాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తెలుగు సినిమాల ధాటికి బాలీవుడ్ దర్శక, నిర్మాతలు సైతం భయపడుతున్నారు. ఇంతకీ బాలీవుడ్ ను షేక్ … Read more

Salman Khan : బాబా సిద్ధిఖీని చంప‌డానికి ముందే స‌ల్మాన్ హ‌త్య‌కి ప్లాన్ చేశారా..!

Salman Khan : బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ గ‌త కొన్ని రోజులుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బిష్ఱోయ్ గ్యాంగ్ అత‌డిని చంపేస్తామంటూ బెదిరింపుల‌కి దిగుతుండడం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్‌కు గ‌తంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వ‌చ్చాయి. సిద్ధిఖీకి మాత్రం బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఎలాంటి బెదిరింపులు లేవు. కానీ త‌మ‌కు టార్గెట్‌గా ఉన్న స‌ల్మాన్ ఖాన్‌తో సిద్ధిఖీ స‌న్నిహితంగా ఉండ‌డమే ఈ హ‌త్య‌కు … Read more

ఈ ఇంటి మీద ఏదో శాపం ఉన్న‌ట్లుంది.. ముగ్గురు బాలీవుడ్ స్టార్ల కెరీర్ నాశ‌నం అయిపోయింది..!

అత్యంత ఖ‌రీదైన బంగ్లా ముగ్గురు హీరోల కెరీర్‌ని నాశ‌నం చేసిందంటే ఎవ‌రు న‌మ్మ‌క‌పోవ‌చ్చు. కాని అది నిజంగానే జ‌రిగింది. ఇంత‌కీ ఆ బంగ్లా ఏంటి, ఆ ముగ్గురు హీరోలు ఎవ‌రు అనేది చూద్దాం. ముంబైలోని కార్ట‌ర్ రోడ్డు ప్రాంతంలో స‌ముద్రానికి కొద్ది దూరంలోనే బంగ్లా ఉంది. ముందు దీనిని 1950ల్లో భ‌ర‌త్ భూష‌ణ్ అనే హిందీ న‌టుడు కొనుగోలు చేసారు. భ‌ర‌త్ భూష‌ణ్ అప్ప‌ట్లో మంచి పేరున్న న‌టుడు. ఎన్నో సినిమాల్లో న‌టించారు. ఆయ‌న ఎప్పుడైతే ఈ … Read more

బాలీవుడ్ నటులు ఎందుకు ముంబైలో అద్దె ఇంట్లో ఉంటారు..? ఓహో ఇదా కారణం..!

బాలీవుడ్ నటులు చాలా మంది ముంబైలో ఇళ్ళు అద్దెకి తీసుకుని ఉంటుంటారు. అసలు వీళ్ళు ఎందుకు ఇంటిని అద్దెకి తీసుకుని ఉంటారు..? దాని వెనక కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ నటులు ముంబైలో ఇల్లు అద్దెకి తీసుకుని ఉండడం వెనక రెండు కారణాలు ఉండొచ్చు. ఎక్కువ వీళ్ళకి నెట్ వర్త్ ఎక్కువ ఉన్నా, అద్దె ఇళ్లలో ఉంటారు. ఇలా ఉండడానికి కారణం ప్రతిసారి ఒకే అమౌంట్ రాదు. ఒకసారి పెద్ద మొత్తంలో కలెక్షన్స్ ని సినిమా … Read more