రాజమౌళి త‌న సినిమాలకి చివ‌ర్లో స్టాంప్ ఎందుకు వేస్తారంటే..?

ఎస్.ఎస్ రాజమౌళి.. ఇప్పుడు ఓ అంతర్జాతీయ స్థాయి దర్శకుడు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి ఆస్కార్ లభించిన తర్వాత అతడి రేంజ్ పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు జక్కన్న. అసలు దేశ సినీ చరిత్రలో ఉన్న రికార్డ్స్ ని తిరగరాసేలా సినిమా తీయడం ఒక రాజమౌళికే చెందింది. ఆయన హాలీవుడ్ కి కూడా వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరో భారీ బడ్జెట్ … Read more

చిరంజీవి మీద కోపం వచ్చి మగధీరలో చరణ్ తో ఆ సీన్ తీశారు..!

రాజమౌళి కెరీర్ లో మగధీర ప్రత్యేకమైన సినిమా అనే సంగతి తెలిసిందే. కేవలం 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన మగధీర సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్నో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. సాధారణ సన్నివేశాలను సైతం తనదైన శైలిలో తెరకెక్కిస్తూ దర్శకుడు రాజమౌళి ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంటున్నారు. మగధీర సినిమాలో చరణ్ ఇసుక ఊబిలో కూరుకుపోయిన సమయంలో గుర్రం సాయం చేస్తుందనే సంగతి తెలిసిందే. ఒక సందర్భంలో ఈ సీన్ గురించి జక్కన్న మాట్లాడుతూ … Read more

డైరెక్టర్ గానే కాదు రాజమౌళి గెస్ట్ రోల్ లో ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా ?

దర్శక దిగ్గజం రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో అయినా బాలీవుడ్ లో అయినా రాజమౌళి పేరు ఇప్పుడు మారు మోగిపోతుంది. రాఘవేంద్రరావు శిష్యుడిగా స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన రాజమౌళి సినిమా రంగానికి ముందు టీవీ ధారావాహికలకు పని చేశాడు. అలాంటి రాజమౌళి ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖ అగ్ర దర్శకులలో ఒకడిగా మారారు. ఇప్పటివరకు ఒక్క పరాజయం కూడా చవిచూడకపోవడం … Read more

SS Rajamouli Net Worth : రాజ‌మౌళి ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

SS Rajamouli Net Worth : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆన‌తి కాలంలోనే స్టార్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు. అప‌జ‌యం అంటూ ఎరుగ‌ని డైరెక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్న జ‌క్క‌న్న తాను తీసిన ప్ర‌తి సినిమాతో త‌న రికార్డుల‌ను తానే కొల్ల‌గొడుతాడు. ఆయ‌న రికార్డుల‌ను కొల్ల‌గొట్టడం అంటే ఎవ‌రికీ సాధ్యం కాదు. అందుకే త‌న పాత సినిమాల రికార్డుల‌ను తానే తిర‌గ‌రాస్తుంటాడు. ఆయ‌న సినిమా విడుద‌ల‌వుతుందంటే సినీ ప్ర‌పంచం మొత్తం అటే … Read more

SS Rajamouli : రాజ‌మౌళి కెరీర్‌లో ఒకే ఒక్క ఫ్లాప్ ఉంది.. అది ఏ సినిమానో తెలుసా..?

SS Rajamouli : ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి స్టూడెంట్ నెం 1 చిత్రంతో మెగా ఫోన్ ప‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో అదే ఉత్సాహంతో సినిమాలు చేస్తూ వెళ్లారు. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘స్టూడెంట్ నంబ‌ర్ వ‌న్’ సినిమా రాజమౌళికి మొదటి సినిమా అయిన కూడా 4 కోట్ల‌కు ఈ చిత్రాన్ని అమ్మారు. ఈ చిత్రం 11.3 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక మ‌గ‌ధీర‌, ఈగ‌, బాహుబలి లాంటి సినిమాల‌తో విజువ‌ల్ వండ‌ర్స్ … Read more

SS Rajamouli : దర్శకధీరుడు రాజమౌళికి ఉన్న ఆస్తి ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

SS Rajamouli : దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి శాంతినివాసం అనే సీరియల్ ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ విధంగా డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న … Read more

SS Rajamouli : తాను తీసిన ప్ర‌తి సినిమా ఎందుకు హిట్‌ అవుతుందో, త‌న స‌క్సెస్ సీక్రెట్ ఏంటో చెప్పేసిన రాజ‌మౌళి..!

SS Rajamouli : రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం.. ఆర్ఆర్ఆర్‌. ఈ మూవీ ఈ నెల 25వ తేదీన ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతోంది. ఈ క్ర‌మంలోనే చిత్ర యూనిట్ శ‌ర‌వేగంగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తోంది. కాగా రాజ‌మౌళి, ఎన్‌టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌లు దేశంలోని ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల‌ను చుట్టేస్తున్నారు. ఇక తాజాగా నిర్వ‌హించిన ఓ ప్రెస్ మీట్‌లో రాజ‌మౌళి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు. తాను … Read more

SS Rajamouli : ఇండ‌స్ట్రీ పెద్ద ఆయ‌నే.. తేల్చి చెప్పిన రాజ‌మౌళి..!

SS Rajamouli : రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌స్తున్న చిత్రం.. ఆర్ఆర్ఆర్‌. ఈ సినిమా ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలోనే క‌ర్ణాట‌క‌లోని చిక్‌బ‌ల్లాపూర్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక‌ను శ‌నివారం సాయంత్రం ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి పాల్గొని మాట్లాడుతూ.. ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అన్న శివ రాజ్‌కుమార్ … Read more