ఆచార్య సినిమాలో చిరంజీవి మిస్ అయిన ఈ లాజిక్ గమనించారా ?
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం ఆచార్య. ఈ చిత్రంలో రాంచరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలలో నటించిన విషయం తెలిసిందే. అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటేనే అంచనాలు మామూలుగా ఉండవు. అందులో రామ్ చరణ్, చిరు కలిసి నటిస్తున్నారంటే ఫ్యాన్స్ కి ఇక పండగే అనుకున్నారు. కానీ ఈ సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన అభిమానులకు కథ ఏమిటి అని ఆలోచిస్తే.. పెద్దగా ఏమీ గుర్తుకు రాలేదు. … Read more









