మెగా బ్రదర్ నాగబాబు భార్య పద్మజ ఎవరు ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదేనా ?
బుల్లితెర నవ్వుల నవాబు నాగబాబు గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు. ఆ తర్వాత నిర్మాతగా మారి సినిమాలను సైతం తీశారు. రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఆరెంజ్ సినిమా దెబ్బతో నిర్మాణరంగం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాతో మరోసారి నిర్మాతగా మారారు. పలు షోలకు జడ్జిగా వ్యవహరించారు. అటు రాజకీయాలలో సైతం చురుకుగా పాల్గొంటున్నారు. అయితే నాగబాబు 29 సంవత్సరాలు … Read more









