Nagababu : మంచు మనోజ్ వ్యాఖ్యలకు నాగబాబు కౌంటర్.. ఇక పని మొదలు పెడతా.. అన్న మెగా బ్రదర్..
Nagababu : మెగా బ్రదర్ నాగబాబుకు, మంచు ఫ్యామిలీకి మధ్య ప్రస్తుతం కోల్డ్ వార్ నడుస్తోంది. ఓ వేడుకలో భాగంగా మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలపై నాగబాబు స్పందించారు. ఆ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. ఇటీవల మోహన్ బాబు జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్ 30వ వార్షికోత్సవంలో భాగంగా మోహన్ బాబు జన్మదిన వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మోహన్ బాబు మాట్లాడుతూ తాను జీవితంలో … Read more









