Janhvi Kapoor : జాన్వీ కపూర్‌ తదుపరి సినిమా నేరుగా ఓటీటీలోనే..?

Janhvi Kapoor : కరోనా నేపథ్యంలో గతంలో అనేక సినిమాలను నేరుగా ఓటీటీల్లోనే విడుదల చేశారు. అయితే ఇప్పుడు టాలీవుడ్‌లో ఆ ట్రెండ్‌ లేకున్నా.. బాలీవుడ్‌లో మాత్రం థియేటర్లలో సినిమాలను విడుదల చేయాలంటేనే.. నిర్మాతలు వెనక్కి తగ్గుతున్నారు. కలెక్షన్లు వస్తాయో.. రావో.. అని భయపడుతున్నారు. అందులో భాగంగానే చాలా వరకు సినిమాలు బాలీవుడ్‌లో ప్రస్తుతం ఓటీటీల్లోనే విడుదలవుతున్నాయి. ఇక తాజాగా జాన్వీ కపూర్‌ నటించిన గుడ్‌ లక్‌ జెర్రీ అనే సినిమా కూడా ఓటీటీలోనే నేరుగా విడుదల … Read more

Mohan Lal : మోహన్‌లాల్‌ కొత్త సినిమా ఓటీటీలో.. ఎందులో అంటే..?

Mohan Lal : ఈ మధ్య కాలంలో అగ్ర హీరోల సినిమాలు కూడా నెల తిరిగే లోపు ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. దీంతో ప్రేక్షకులు ఓటీటీలలో సినిమాలను చూసేందుకు బాగా అలవాటు పడ్డారు. కరోనా పుణ్యమా అని ఓటీటీ యాప్‌లు పండుగ చేసుకుంటున్నాయి. గతంలో కొత్త సినిమా అంటే టీవీలోనే వచ్చేది. అది కూడా చాలా రోజులకు ప్రసారం చేసేవారు. కానీ ఇప్పుడు ఓటీటీల హవా నడుస్తోంది. దీంతో సినిమాలు ముందుగా ఓటీటీలకే వస్తున్నాయి. ఇక తాజాగా మళ‌యాళం … Read more

KGF 2 : కేజీఎఫ్ 2 ఓటీటీ రిలీజ్ ఫిక్స్‌.. ఎందులో అంటే..?

KGF 2 : భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మలో కేజీఎఫ్ మొద‌టి పార్ట్ సినిమా సంచ‌ల‌నం సృష్టించింది. ప‌లు భాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రం రికార్డుల సునామీని కొన‌సాగించింది. అత్య‌ధిక క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టిన చిత్రంగా అగ్ర హీరోల సినిమాల జాబితాలో చేరిపోయింది. ఇందులో హీరో య‌ష్ యాక్టింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ క్ర‌మంలోనే కేజీఎఫ్ 2ను ప్ర‌క‌టించి కూడా చాలా నెల‌లు అయింది. ఈ సినిమా షూటింగ్‌ను కూడా కంప్లీట్ చేసుకుంది. కానీ థియేట‌ర్ల‌లోకి రావ‌డం … Read more

OTT : ఈ వారం ఓటీటీల్లో సంద‌డి చేయ‌నున్న సిరీస్‌లు, సినిమాల వివ‌రాలు..!

OTT : ప్ర‌తి శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో కొత్త సినిమాలు విడుద‌ల‌వుతున్న‌ట్లే ఓటీటీల్లోనూ కొత్త మూవీలు రిలీజ్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే వారం వారం ఓటీటీల్లో విడుద‌ల‌య్యే సినిమాల‌ను చూసేందుకు ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిని చూపిస్తున్నారు. ఇక ఈ వారం కూడా కొన్ని సినిమాలు, సిరీస్‌లు ఓటీటీల్లో సంద‌డి చేయ‌నున్నాయి. వాటి వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. మార్చి 18 నుంచి జీ5 యాప్‌లో బ్ల‌డీ బ్ర‌ద‌ర్స్ అనే హిందీ షో ప్ర‌సారం కానుంది. డ్రామా జోన‌ర్‌లో దీన్ని తెర‌కెక్కించారు. … Read more

Gangubai Kathiawadi : ఆలియాభ‌ట్ గంగూబాయి సినిమా ఓటీటీలో.. ఎందులో అంటే..?

Gangubai Kathiawadi : బాలీవుడ్ న‌టి ఆలియా భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన చిత్రం గంగూబాయి క‌తియ‌వాడి. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 25వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో పెద్ద ఎత్తున రిలీజ్ అయింది. ఈ క్ర‌మంలోనే బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ ఘ‌న విజ‌యం సాధించింది. రూ.100 కోట్ల క్ల‌బ్‌లో చేరింది. అయితే ఈ సినిమా త్వ‌ర‌లోనే ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాకు గాను ప్ర‌ముఖ స్ట్రీమింగ్ యాప్ నెట్‌ఫ్లిక్స్ … Read more

OTT : నేడు ఓటీటీల్లో స్ట్రీమ్ కానున్న ముఖ్య‌మైన సినిమాలు ఇవే..!

OTT : ప్ర‌తి శుక్ర‌వారం కొత్త కొత్త సినిమాలు థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తుంటాయి. ఇక ఓటీటీల్లోనూ శుక్ర‌వారం రోజు కొన్ని కొత్త సినిమాల‌ను నేరుగా రిలీజ్ చేస్తుంటారు. అలాగే థియేట‌ర్ల‌లో వ‌చ్చి పోయిన సినిమాల‌ను స్ట్రీమ్ చేస్తుంటారు. అయితే ఈ శుక్ర‌వారం మాత్రం ప్రేక్ష‌కుల‌ను అబ్బుర‌పరిచే కొత్త మూవీలు ఓటీటీల్లో సంద‌డి చేయ‌నున్నాయి. మ‌రి ఆ మూవీలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! ర‌వితేజ హీరోగా, డింపుల్ హ‌య‌తి, మీనాక్షి చౌద‌రిలు హీరోయిన్లుగా వ‌చ్చిన చిత్రం.. ఖిలాడి. ఈ … Read more

ఆర్ఆర్ఆర్ సినిమా ఓటీటీల్లో.. స్ట్రీమ్ అయ్యేది అప్పుడే..?

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌లు హీరోలుగా తెరకెక్కిన చిత్రం.. ఆర్ఆర్ఆర్. ఈ సినిమా కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కులు ఎప్ప‌టి నుంచో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా విడుద‌ల కావ‌ల్సి ఉంది. కానీ అనేక కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఇక ఎట్ట‌కేల‌కు ఈ నెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఈ సినిమా విడుదల కానుంది. దీంతో ప్రేక్ష‌కులు ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూద్దామా.. అని … Read more

Bheemla Nayak : భీమ్లా నాయ‌క్ సినిమా ఓటీటీ రిలీజ్ తేదీ ఫిక్స్‌.. ఎప్పుడంటే..?

Bheemla Nayak : ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయ‌క్ థియేట‌ర్ల‌లో ఇప్ప‌టికీ విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. ఏపీలో సినిమా టిక్కెట్ల ధ‌ర‌లు త‌క్కువ‌గానే ఉన్న‌ప్ప‌టికీ రెండు వారాల నుంచి ఈ సినిమా హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాను మ‌రికొద్ది రోజుల్లోనే ఓటీటీల్లో స్ట్రీమ్ చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ఈ మూవీకి గాను రెండు ప్ర‌ముఖ ఓటీటీ యాప్‌లు డిజిట‌ల్ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్నాయి. దీంతో ఆ రెండు యాప్‌ల‌లోనూ ఒకే తేదీ రోజు … Read more

OTT : తెలుగు ఓటీటీ ప్రేక్ష‌కుల‌కు ఈ నెల పండుగే..!

OTT : ఓటీటీల పుణ్య‌మా అని ప్రేక్ష‌కులు ఇప్పుడు చాలా వ‌ర‌కు సినిమాల‌కు వెళ్ల‌డం లేదు. అగ్ర హీరోల‌కు చెందిన సినిమాలు రిలీజ్ అయితేనే వారి ఫ్యాన్స్ సినిమాల‌కు వెళ్తున్నారు. ఇక సినిమా మీద ఉండే ఆస‌క్తితో చాలా మంది సినిమాల‌కు వెళ్తున్నారు. కానీ చాలా వ‌ర‌కు ప్రేక్ష‌కులు ఓటీటీల వైపే మొగ్గు చూపుతున్నారు. సినిమా విడుద‌లైన నెల రోజుల్లోనే ఓటీటీల్లోకి వ‌చ్చేస్తుంది. క‌నుక అప్ప‌టి వ‌ర‌కు ఆగుతున్నారు. ఇక ఈ నెల‌లో ఇప్ప‌టికే ప‌లువురు స్టార్ … Read more

OTT : ఆ ముగ్గురు స్టార్‌ హీరోల సినిమాలు నేరుగా ఓటీటీలోనే..!

OTT : క‌రోనా కార‌ణంగా ఇప్ప‌టికే అనేక సినిమాల‌ను ఓటీటీల్లో రిలీజ్ చేశారు. ప‌లువురు స్టార్ హీరోల‌తోపాటు చిన్న సినిమాలు కూడా అనేకం ఓటీటీల్లోనే రిలీజ్ అయ్యాయి. అయితే ఇప్పుడు క‌రోనా ప్ర‌భావం అంత‌గా లేక‌పోయినా.. హీరోలు మాత్రం ఇంకా థియేటర్ల‌లో సినిమాల‌ను రిలీజ్ చేసేందుకు ఆస‌క్తి చూపించ‌డం లేదు. దీంతో చాలా వ‌ర‌కు హీరోల సినిమాలు ఇప్ప‌టికీ ఇంకా ఓటీటీల్లోనే విడుద‌ల‌వుతున్నాయి. ఇక మార్చి 11, 18 తేదీల్లో ముగ్గురు హీరోల సినిమాలు నేరుగా ఓటీటీల్లోనే … Read more