KGF 2 : కేజీఎఫ్ 2 ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎందులో అంటే..?
KGF 2 : భారతీయ చలన చిత్ర పరిశ్రమలో కేజీఎఫ్ మొదటి పార్ట్ సినిమా సంచలనం సృష్టించింది. పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రం రికార్డుల సునామీని కొనసాగించింది. అత్యధిక కలెక్షన్లను రాబట్టిన చిత్రంగా అగ్ర హీరోల సినిమాల జాబితాలో చేరిపోయింది. ఇందులో హీరో యష్ యాక్టింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే కేజీఎఫ్ 2ను ప్రకటించి కూడా చాలా నెలలు అయింది. ఈ సినిమా షూటింగ్‌ను కూడా కంప్లీట్ చేసుకుంది. కానీ థియేటర్లలోకి రావడం … Read more









