Janhvi Kapoor : జాన్వీ కపూర్‌ తదుపరి సినిమా నేరుగా ఓటీటీలోనే..?

Janhvi Kapoor : కరోనా నేపథ్యంలో గతంలో అనేక సినిమాలను నేరుగా ఓటీటీల్లోనే విడుదల చేశారు. అయితే ఇప్పుడు టాలీవుడ్‌లో ఆ ట్రెండ్‌ లేకున్నా.. బాలీవుడ్‌లో మాత్రం థియేటర్లలో సినిమాలను విడుదల చేయాలంటేనే.. నిర్మాతలు వెనక్కి తగ్గుతున్నారు. కలెక్షన్లు వస్తాయో.. రావో.. అని భయపడుతున్నారు. అందులో భాగంగానే చాలా వరకు సినిమాలు బాలీవుడ్‌లో ప్రస్తుతం ఓటీటీల్లోనే విడుదలవుతున్నాయి. ఇక తాజాగా జాన్వీ కపూర్‌ నటించిన గుడ్‌ లక్‌ జెర్రీ అనే సినిమా కూడా ఓటీటీలోనే నేరుగా విడుదల … Read more