జాన్వీ కపూర్‌కు రూ.5 కోట్ల కారును గిఫ్ట్‌గా ఇచ్చింది ఎవరంటే..?
జాన్వి కపూర్ కు ఇండియాలోని మోస్ట్ బిజినెస్ పర్సన్ ఐదు కోట్ల రూపాయల విలువగల లంబోర్ఘిని కారును గిఫ్ట్ గా ఇవ్వడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. జాన్వి కపూర్ కు క్లోజ్ ఫ్రెండ్ అయిన అనన్య బిర్లా ఆ కారు ను బహుకరించడం ఆసక్తికరంగా మారింది. దీంతో జాన్వి కపూర్ కు అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ కారును బహుకరించింది ఎవరు అనేది అందరిలో ఆసక్తిని రేకించే అంశంగా మారింది. ఈ … Read more









