OTT : ఈ వారం ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే..!
OTT : ప్రతి వారం ఓటీటీల్లో సరికొత్త సినిమాలు, సిరీస్‌లు సందడి చేస్తుంటాయన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ప్రేక్షకులు కూడా వారం వారం ఏయే సినిమాలు, సిరీస్‌లు విడుదలవుతున్నాయా ? అని ఎదురు చూస్తున్నారు. ఇక ఈ వారం ఓటీటీల్లో సందడి చేయనున్న మూవీలు, సిరీస్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నెల 9వ తేదీన హంగామా యాప్‌లో స్వాంగ్ అనే హిందీ సిరీస్ ప్రసారం కానుంది. థ్రిల్లర్, డ్రామాగా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. మార్చి … Read more









