Ravi Teja Khiladi Movie : ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న రవితేజ ఖిలాడి మూవీ..!
Ravi Teja Khiladi Movie : ప్రస్తుత తరుణంలో థియేటర్లలో విడుదల అవుతున్న సినిమాలు చాలా త్వరగా ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. దీంతో చాలా మంది ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం కన్నా ఓటీటీనే బెటర్.. అని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఓటీటీ యాప్‌లు కూడా వీలైనంత త్వరగా సినిమాలను స్ట్రీమ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక మాస్ మహరాజ రవితేజ నటించిన ఖిలాడి సినిమా కూడా చాలా త్వరగా ఓటీటీలోకి వచ్చిందని చెప్పవచ్చు. ఈ సినిమా ప్రస్తుతం డిస్నీ … Read more









