Ravi Teja Khiladi Movie : ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ర‌వితేజ ఖిలాడి మూవీ..!

Ravi Teja Khiladi Movie : ప్ర‌స్తుత త‌రుణంలో థియేట‌ర్ల‌లో విడుద‌ల అవుతున్న సినిమాలు చాలా త్వ‌ర‌గా ఓటీటీల్లోకి వ‌చ్చేస్తున్నాయి. దీంతో చాలా మంది ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వెళ్ల‌డం క‌న్నా ఓటీటీనే బెట‌ర్‌.. అని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఓటీటీ యాప్‌లు కూడా వీలైనంత త్వ‌ర‌గా సినిమాల‌ను స్ట్రీమ్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఇక మాస్ మ‌హ‌రాజ ర‌వితేజ న‌టించిన ఖిలాడి సినిమా కూడా చాలా త్వ‌ర‌గా ఓటీటీలోకి వ‌చ్చింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ సినిమా ప్ర‌స్తుతం డిస్నీ … Read more

Khiladi Movie : లీగ‌ల్ స‌మ‌స్య‌ల్లో చిక్కుకున్న ఖిలాడి మూవీ..! ఇబ్బందులు త‌ప్ప‌వా..?

Khiladi Movie : మాస్ మ‌హారాజ ర‌వితేజ తాజాగా న‌టించిన చిత్రం.. ఖిలాడి. ఇందులో డింపుల్ హ‌య‌తి, మీనాక్షి చౌద‌రిలు హీరోయిన్లుగా న‌టించారు. ర‌వితేజ మాస్ పెర్ఫార్మెన్స్‌కు ప్రేక్ష‌కులు మ‌రోమారు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. అయితే ఈ మూవీ తాజాగా లీగల్ స‌మ‌స్య‌ల్లో చిక్కుకుంది. ఈ మూవీ టైటిల్ త‌న‌ద‌ని చెబుతూ బాలీవుడ్ నిర్మాత ర‌త‌న్ జైన్ కోర్టుకెక్కారు. 1992లో అక్ష‌య్ కుమార్ హీరోగా ర‌త‌న్ జైన్ అప్ప‌ట్లో ఖిలాడి పేరిట సినిమా తీశారు. అయితే ఈ మూవీ … Read more