Ravi Teja Khiladi Movie : ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ర‌వితేజ ఖిలాడి మూవీ..!

Ravi Teja Khiladi Movie : ప్ర‌స్తుత త‌రుణంలో థియేట‌ర్ల‌లో విడుద‌ల అవుతున్న సినిమాలు చాలా త్వ‌ర‌గా ఓటీటీల్లోకి వ‌చ్చేస్తున్నాయి. దీంతో చాలా మంది ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వెళ్ల‌డం క‌న్నా ఓటీటీనే బెట‌ర్‌.. అని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఓటీటీ యాప్‌లు కూడా వీలైనంత త్వ‌ర‌గా సినిమాల‌ను స్ట్రీమ్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఇక మాస్ మ‌హ‌రాజ ర‌వితేజ న‌టించిన ఖిలాడి సినిమా కూడా చాలా త్వ‌ర‌గా ఓటీటీలోకి వ‌చ్చింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ సినిమా ప్ర‌స్తుతం డిస్నీ … Read more

Ravi Teja : ర‌వితేజ రామారావు ఆన్ డ్యూటీ.. నేరుగా ఓటీటీలోనే..?

Ravi Teja : క‌రోనా స‌మ‌యంలో చాలా వ‌ర‌కు సినిమాలు ఓటీటీల్లోనే విడుద‌ల‌వుతున్నాయి. బాలీవుడ్‌లోనైతే ముఖ్య‌మైన హీరోల సినిమాలను కూడా ఓటీటీల్లోనే రిలీజ్ చేస్తున్నారు. ఇప్ప‌టికీ అనేక సినిమాలు ఇంకా ఓటీటీల్లోనే రిలీజ్ అవుతున్నాయి. థియేటర్ల‌లో రిలీజ్ చేసే ధైర్యం చేయ‌లేక‌పోతున్నారు. అయితే తెలుగు సినిమాల ప‌రిస్థితి మాత్రం వేరే. ఈ మ‌ధ్య కాలంలో ఓటీటీల క‌న్నా థియేట‌ర్ల‌లోనే ఎక్కువ సినిమాలు విడుద‌ల‌య్యాయి. అయిన‌ప్ప‌టికీ ర‌వితేజ‌కు మాత్రం ప‌రిస్థితి ఏమాత్రం బాగాలేద‌ని తెలుస్తోంది. ర‌వితేజ న‌టించిన ఖిలాడి … Read more