Ravi Teja : రవితేజ రామారావు ఆన్ డ్యూటీ.. నేరుగా ఓటీటీలోనే..?
Ravi Teja : కరోనా సమయంలో చాలా వరకు సినిమాలు ఓటీటీల్లోనే విడుదలవుతున్నాయి. బాలీవుడ్లోనైతే ముఖ్యమైన హీరోల సినిమాలను కూడా ఓటీటీల్లోనే రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికీ అనేక సినిమాలు ఇంకా ఓటీటీల్లోనే రిలీజ్ అవుతున్నాయి. థియేటర్లలో రిలీజ్ చేసే ధైర్యం చేయలేకపోతున్నారు. అయితే తెలుగు సినిమాల పరిస్థితి మాత్రం వేరే. ఈ మధ్య కాలంలో ఓటీటీల కన్నా థియేటర్లలోనే ఎక్కువ సినిమాలు విడుదలయ్యాయి. అయినప్పటికీ రవితేజకు మాత్రం పరిస్థితి ఏమాత్రం బాగాలేదని తెలుస్తోంది. రవితేజ నటించిన ఖిలాడి … Read more









