Khiladi Movie OTT : ర‌వితేజ ఖిలాడీ మూవీ ఓటీటీలో.. ఎందులో అంటే..?

Khiladi Movie OTT : మాస్ మ‌హ‌రాజ ర‌వితేజ హీరోగా, డింపుల్ హ‌య‌తి, మీనాక్షి చౌద‌రిలు హీరోయిన్లుగా వ‌చ్చిన లేటెస్ట్ చిత్రం.. ఖిలాడి. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 11వ తేదీన థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే ఈ మూవీ కూడా నిరాశ ప‌రిచింది. దీంతో ర‌వితేజ త‌న త‌రువాతి సినిమా రామారావు ఆన్ డ్యూటీని నేరుగా ఓటీటీలోనే విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకు గాను ఆయ‌న త‌న రెమ్యున‌రేష‌న్‌ను కూడా త‌గ్గించార‌ట‌. ఇక ఖిలాడి … Read more

Bheemla Nayak : డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లోనూ.. భీమ్లా నాయ‌క్..!

Bheemla Nayak : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కల్యాణ్, ద‌గ్గుబాటి రానాలు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం.. భీమ్లా నాయ‌క్‌. ఈ సినిమా ఈ మ‌ధ్యే ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. అన్ని సెంట‌ర్ల‌లోనూ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఏపీలో సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచలేదు.. అన్న విష‌య‌మే కానీ.. ఈ సినిమా ఎలాంటి ఢోకా లేకుండా విజ‌యవంతంగా ప్ర‌ద‌ర్శించ‌బ‌డుతోంది. అయితే ఈ సినిమాకు చెందిన మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన అప్ డేట్ వ‌చ్చింది. భీమ్లా నాయ‌క్ చిత్ర … Read more

Disney Plus Hotstar : కేవ‌లం రూ.49కే డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ప్లాన్‌.. పూర్తి వివ‌రాలు ఇవే..!

Disney Plus Hotstar : ప్ర‌స్తుతం అనేక ఓటీటీ స్ట్రీమింగ్ యాప్ లు మ‌నుగ‌డ‌లో ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించ‌డం కోసం కొన్ని యాప్‌లు ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తుండ‌గా.. కొన్ని మాత్రం పెంచుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ వార్షిక స‌భ్య‌త్వ రుసుమును ఇటీవ‌లే పెంచారు. కానీ అనూహ్యంగా నెట్ ఫ్లిక్స్ మాత్రం త‌న స‌భ్య‌త్వ రుసుమును త‌గ్గించింది. నెల‌వారీ, వార్షిక స‌భ్య‌త్వ రుసుముల‌ను నెట్ ఫ్లిక్స్ ఇటీవ‌లే త‌గ్గించింది. అయితే తాజాగా డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ యాప్‌లో … Read more