Aadavallu Meeku Johaarlu : ఆడ‌వాళ్లు మీకు జోహార్లు మూవీ ఓటీటీలో.. ఎందులో అంటే..?

Aadavallu Meeku Johaarlu : శ‌ర్వానంద్‌, ర‌ష్మిక మంద‌న్న‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం.. ఆడ‌వాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమా ఈ నెల 4వ తేదీన థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ అయిన‌ప్ప‌టికీ అదే పాత క‌థ‌, డైలాగ్స్‌, కామెడీ కావ‌డంతో ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా న‌చ్చ‌లేదు. దీంతో ఈ సినిమా ఫ్లాప్ కాక‌పోయినా.. యావ‌రేజ్ టాక్‌ను సొంతం చేసుకుందిం. ఇక ఈ సినిమా త్వ‌ర‌లోనే ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. ఆడ‌వాళ్లు … Read more