Gangubai Kathiawadi : ఆలియాభ‌ట్ గంగూబాయి సినిమా ఓటీటీలో.. ఎందులో అంటే..?

Gangubai Kathiawadi : బాలీవుడ్ న‌టి ఆలియా భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన చిత్రం గంగూబాయి క‌తియ‌వాడి. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 25వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో పెద్ద ఎత్తున రిలీజ్ అయింది. ఈ క్ర‌మంలోనే బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ ఘ‌న విజ‌యం సాధించింది. రూ.100 కోట్ల క్ల‌బ్‌లో చేరింది. అయితే ఈ సినిమా త్వ‌ర‌లోనే ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాకు గాను ప్ర‌ముఖ స్ట్రీమింగ్ యాప్ నెట్‌ఫ్లిక్స్ … Read more