Uppu Jadi : ఉప్పు జాడీలో ఈ మూడు వస్తువులను ఉంచండి.. వద్దన్నా సరే డబ్బు వస్తూనే ఉంటుంది..
Uppu Jadi : ప్రస్తుత కాలంలో డబ్బు మీద ఆశ లేని వారు చాలా తక్కువ. అందరూ ధనం రావాలి.. ధనవంతులు కావాలని కోరుకుంటూ ఉంటారు. అలాగే ధనాభివృద్ధి కోసం రాత్రి పగలూ తేడా లేకుండా కష్టపడుతుంటారు. లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం అనేక పూజలు చేస్తూ ఉంటారు. అనేక పరిహారాలను పాటిస్తూ ఉంటారు. అయినప్పటికి కొందరి దగ్గర డబ్బు నిల్వదు. వచ్చిన ధనం వచ్చినట్టు ఖర్చై పోతూ ఉంటుంది. అవసరానికి డబ్బులు అందవు. అప్పు చేయాల్సి … Read more









