Gomathi Charka : వీటిని పర్సులో పెట్టుకుంటే చాలు.. డబ్బు ప్రవాహంలా వస్తూనే ఉంటుంది..!
Gomathi Charka : ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందాలని అనుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే మన ఇంట్లో సంపదకి లోటు ఉండదు. ఆర్థిక బాధలు వంటివి కూడా ఉండవు. సుఖంగా, సంతోషంగా జీవించొచ్చు. లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని మీరు కూడా పొందాలనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి. వీటిని కనుక మీరు పాటించారంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. గోమతి చక్రాలతో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. గోమతి చక్రాలు సహజ సిద్ధంగా లభించే సముద్రపు … Read more









