నామిని పేరు చేర్చకుండా ఖాతా దారు చనిపోతే డబ్బు ఎక్కడికి వెళుతుంది?
పాలసీలు, బ్యాంక్ అకౌంట్స్, డీమాట్ అకౌట్స్, బాండ్స్, షేర్స్ ఇలా ఆర్ధిక లావా దేవీలలో నామినీ పేరు చేర్చడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలా చేర్చడం వలన అనేక ప్రయోజనాలు కూడా ఉంటాయి. అయితే ఒక వ్యక్తి బ్యాంక్ ఖాతాకు నామినీ లేకపోతే, అతని మరణం తర్వాత, డబ్బు ఎవరికి వెళుతుందనేది చాలా మందిలో ధర్మ సందేహంగా మారుతుంది. నిజానికి ఏదైన అకౌంటు ఖాతాదారుడు మరణిస్తే, డిపాజిట్ చేసిన డబ్బు నామినీకి లభిస్తుంది. ఖాతాదారుడు మరణిస్తే, అతని … Read more









