రోడ్డు మీద డ‌బ్బు క‌నిపిస్తే తీసుకోవ‌చ్చా.. ఏదైనా న‌ష్టం క‌లుగుతుందా..?

కష్టపడకుండా డబ్బు వస్తే.. ఎవ్వరైనా సంతోషిస్తారు.. మనం రోడ్డుపై వెళ్తుంటే.. పది రూపాయలు కనిపించినా ఎక్కడలేని ఆనందం వస్తుంది కదా.. కానీ రోడ్డుపై డబ్బు దొరకడం అనేది దేనికి సంకేతం.. శుభమా, అశుభమా..? మళ్లీ డౌట్‌ ఏంటండీ.. డబ్బులు దొరకడం శుభమే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ పండితులు ఏం అంటున్నారో ఒకసారి చూద్దామా..! దాదాపు ప్రతి ఒక్కరికి రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు డబ్బు దొరికే ఉంటుంది. ఏదైనా పని మీద రోడ్డుపై వెళ్తున్నప్పుడో … Read more

గ‌రుడ పురాణం ప్ర‌కారం.. ఇలాంటి ప‌నులు చేసే వారి ద‌గ్గ‌ర డ‌బ్బు అస‌లే ఉండ‌ద‌ట‌..!

గరుడ పురాణం ప్రకారం మీ దగ్గర డబ్బులు లేకపోవడానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి. అవి: దుర్మార్గపు అలవాట్లు, దాతృత్వం లేకపోవడం, పాప కర్మలు, ధన దుర్వినియోగం, మరియు పవిత్రమైన పనులు చేయకపోవడం. దుర్మార్గపు అలవాట్లు: గరుడ పురాణం ప్రకారం, కొన్ని అలవాట్లు మన డబ్బును కోల్పోయేలా చేస్తాయి. ఉదాహరణకు, వ్యర్థమైన ఖర్చులు, సంచితమైన వ్యసనాలు, మరియు మంచి పనులు చేయకపోవడం. దాతృత్వం లేకపోవడం: గరుడ పురాణం దాతృత్వాన్ని గొప్పగా పేర్కొంటుంది. దాన ధర్మాలు చేయని వ్యక్తులు … Read more

మిమ్మల్ని ధనవంతుల్ని చేసే 9 గోల్డెన్‌ రూల్స్‌.. ఫాలో అయితే ఎవరూ ఆపలేరు..!

జీవనం గడపడానికి, భవిష్యత్తుకు భద్రత కల్పించడానికి డబ్బు అవసరం. వీలైనంత ఎక్కువ సంపాదించాలని, సేవింగ్స్‌ చేయాలని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తుంటారు. కానీ అందరూ ఈ లక్ష్యాన్ని చేరుకోలేరు. ఆదాయం తక్కువగా ఉండటం, అవసరాలు పెరగడం, సరైన పెట్టుబడులు చేయకపోవడంతో నష్టపోతుంటారు. సంపదను నిర్మించడానికి సమయం, తెలివైన నిర్ణయాలు, క్రమశిక్షణ చాలా అవసరం. మీరు కూడా మీ ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నారా? అయితే కొన్ని గోల్డెన్ రూల్స్‌తో సంపదను వృద్ధి చేసుకోవచ్చు. మిమ్మల్ని ధనవంతులుగా మార్చే … Read more

డ‌బ్బు అప్పు ఇవ్వడం, తీసుకోవ‌డం చేస్తున్నారా.. అయితే ఈ త‌ప్పులు చేయ‌కండి..

మానవ జీవితంలో డబ్బులు చాలా విలువైనవి.. డబ్బే జీవితాన్ని నడిపించే యంత్రం..డబ్బులు లేకుండా జీవితాన్ని ఊహించుకోవడం కూడా కష్టం…కొంత మంది అప్పులు చేసి రికవరీ చేస్తారు. అదే సమయంలో కొంత మంది అప్పులపాలై చిక్కుల్లో పడతారు. కొన్ని సార్లు ఇతరులకు ఇచ్చిన సొంత డబ్బు అడగడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు ఎవరికైనా డబ్బులు అప్పు ఇచ్చే సమయంలో అది తిరిగి వస్తుందా రాదా అనే విషయంపై భవిష్యత్ ను ఊహించుకుని కొన్ని … Read more

మీరు ఈ ప‌నులు చేస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. ఇవి ద‌రిద్రానికి సంకేతాలు..

ఆర్థిక ఇబ్బందులు మనిషి మానసికంగా చాలు కుంగదీస్తాయి.. కొంతమందికి సంపాదించే సోర్స్‌ లేక డబ్బులోటుతో ఉంటారు.. మరికొంతమంది డబ్బుబానే సంపాదిస్తారు.. కానీ వచ్చినదంతా.. అదే దారిన వెళ్లిపోతుంది. అనుకోని ఖర్చులు.. ఒక దాని తర్వాత ఒకటి వస్తుంటాయి. వచ్చేదాని కంటే.. పోయే లెక్క ఎక్కువ ఉంటుంది. అప్పులపాలు అవుతారు.. ఇలా తరచూ జరుగుతుంది అంటే.. మీకు ఏదో సమస్య ఉన్నట్లే లెక్క.. వాస్తు దోషం వల్ల కూడా ఇలా జరుగుతుంది.. ఇంట్లో ఏవి పడితే అవి ఉంచడం, … Read more

ఏ స‌మ‌యంలో డ‌బ్బు ఇవ్వాలి.. ఏ స‌మ‌యంలో ఇవ్వ‌కూడ‌దు..?

వాస్తు సూత్రాలు ఇల్లు, జీవితంపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. దీని వల్ల జీవితంలో సానుకూలత, శ్రేయస్సు వస్తాయి. వాస్తు శాస్త్రంలో డబ్బు లావాదేవీలకు సంబంధించిన నియమాలు, సమయాలు ఉన్నాయి. వీటిని పాటిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. డబ్బు లావాదేవీలకు సంబంధించి వాస్తు నియమాలను పాటించకపోతే ఇంట్లో దరిద్రం పీడిస్తుంది. వాస్తు ప్రకారం డబ్బు లావాదేవీలు చేయడానికి సరైన సమయం ఏమిటో తెలుసుకుందాం. ఎప్పుడు డబ్బు ఇవ్వాలి, ఏ సమయంలో లావాదేవీలు చేయకూడదో తెలుసుకుందాం. సాయంత్రం సమయంలో … Read more

మిమ్మల్ని ధనవంతుల్ని చేసే 9 గోల్డెన్‌ రూల్స్‌.. ఫాలో అయితే ఎవరూ ఆపలేరు..!

జీవనం గడపడానికి, భవిష్యత్తుకు భద్రత కల్పించడానికి డబ్బు అవసరం. వీలైనంత ఎక్కువ సంపాదించాలని, సేవింగ్స్‌ చేయాలని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తుంటారు. కానీ అందరూ ఈ లక్ష్యాన్ని చేరుకోలేరు. ఆదాయం తక్కువగా ఉండటం, అవసరాలు పెరగడం, సరైన పెట్టుబడులు చేయకపోవడంతో నష్టపోతుంటారు. సంపదను నిర్మించడానికి సమయం, తెలివైన నిర్ణయాలు, క్రమశిక్షణ చాలా అవసరం. మీరు కూడా మీ ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నారా? అయితే కొన్ని గోల్డెన్ రూల్స్‌తో సంపదను వృద్ధి చేసుకోవచ్చు. మిమ్మల్ని ధనవంతులుగా మార్చే … Read more

వాస్తు ప్ర‌కారం ఈ వ‌స్తువుల‌ను ఇంట్లో ఉంచండి.. డ‌బ్బులు వాటంత‌ట అవే వ‌స్తాయి..

వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులను ఉంచడం వల్ల డబ్బులు వస్తాయనే నమ్మకం ఉంది. ముఖ్యంగా, నైరుతి దిశలో డబ్బును, ముఖ్యమైన పత్రాలను ఉంచడం, ఉత్తర దిశలో డబ్బు నిల్వ ఉంచడం, ఆగ్నేయ మూలలో అగ్ని మూలకంతో అనుసంధించబడిన వస్తువులను ఉంచడం ద్వారా డబ్బును ఆకర్షించవచ్చని నమ్ముతారు. నైరుతి దిశను సంపదకు అధిపతి అయిన కుబేరుడి దిశగా భావిస్తారు. కాబట్టి ఈ దిశలో డబ్బు, పత్రాలు ఉంచడం వల్ల ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ఉత్తర దిశలో డబ్బు … Read more

మీ ఇంటి ముందు ఇలా చేస్తే.. మీ ఇంట్లో క‌న‌క వ‌ర్షం కురుస్తుంది..

హిందూ సంప్రాదాయాలు ప్రకారం కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచితే మంచి ఫలితాలు ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. కొన్ని వస్తువులను ప్రధాన ద్వారం వద్ద ఉంచడం వల్ల చాలా శుభం కలుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ప్రధాన ద్వారం వద్ద ఉంచడం వల్ల ఇంట్లో సుఖ సంపదలు లభిస్తాయట. ఇంటి గుమ్మానికి అంటే ప్రధాన ద్వారానికి తోరణం పెట్టడం శుభప్రదంగా భావిస్తారు. ఇంటి ప్రధాన ద్వారంపై మామిడి, రావి, అశోక, ఆకులతోపాటు … Read more

ఈ త‌ప్పుల‌ను మీరు చేస్తున్నారా.. అయితే ద‌రిద్రం మీ ఇంట్లోనే ఉంటుంది..

రోజూ పనిచేస్తూ.. బాగా డబ్బును సంపాదించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలాగే ఎలాంటి కష్టాలు రాకుండా, ఎంతో కొంత డబ్బును వెనకేసుకోవాలని ఆశపడుతుంటారు. ఇందుకోసం రేయింబవళ్లు కష్టపడేవారు చాలా మందే ఉన్నారు. సంపాదించిన డబ్బును ఖర్చులకు పోగా మిగిలినది ఆదా చేయడం వల్ల భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా ఉండదు.ఈ డబ్బు అత్యవసరాల్లో మనల్ని కాపాడుతుంది. అంతేకాదు మన అభివృద్ధి మనం ఆదా చేసే డబ్బు మీదనే ఆధారపడి ఉంటుందంటారు పెద్దలు. కానీ కొంతమంది ఎంతో కష్టపడి పనిచేస్తారు. … Read more