ద‌రిద్రం పోయి చేతిలో డబ్బు ఎల్లవేళలా నిలిచి వుండాలంటే ఇలా చేయండి..!

లక్ష్మీ దేవిని బియ్యంతో పూజ చేసి అందులో కొంత బియ్యాన్ని ద‌గ్గ‌ర ఉంచుకోవాలి. దీంతో ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొల‌గిపోతాయి. ధ‌నం చేతికందుతుంది. రావి చెట్టు ఆకును శ‌నివారం పూట తీసుకుని దాని నీటితో శుభ్రంగా క‌డిగి, ఆ ఆకుపై హ్రీ అని రాసి ద‌గ్గ‌ర ఉంచుకోవాలి. దీంతో ఆర్థిక ఇబ్బందుల‌న్నీ తొల‌గిపోయి శుభం కలుగుతుంది. కోడిగుడ్డు ఆకారంలో ఉండే తెల్ల‌ని వైట్ స్టోన్‌ను ద‌గ్గ‌ర ఉంచుకుంటే అది పాజిటివ్ శ‌క్తిని ఇస్తుంద‌ట‌. అలాంటి వారికి ప్ర‌శాంతత … Read more

శుభ కార్యాల్లో డ‌బ్బును బ‌హుమ‌తిగా ఇచ్చేట‌ప్పుడు రూ.1 క‌లిపి ఇస్తారు. ఎందుకంటే..?

మ‌న దేశంలో ఏ వ‌ర్గానికి చెందిన వారైనా శుభ కార్యాల వంటివి చేసుకున్న‌ప్పుడు అక్క‌డికి వెళ్లే అతిథులు ఏదో ఒక బ‌హుమ‌తిని అందిస్తుంటారు. ప్ర‌ధానంగా హిందువులైతే పెళ్లిళ్లు, జ‌న్మ‌దినోత్స‌వాలు, వివాహ రిసెప్ష‌న్లు వంటివి జ‌రిగితే బ‌హుమ‌తుల‌ను అంద‌జేస్తారు. ఒక వేళ అది వీలు కాక‌పోతే మ‌నీ క‌వ‌ర్‌లో ఎంతైనా కొంత మొత్తం పెట్టి అందిస్తారు. అయితే ఆ మొత్తం అనేది ఎప్పుడూ రూ.51, రూ.101, రూ.201, రూ.501, రూ.1001 అలా ఉంటుంది. కొంద‌రైతే శుభకార్యాలు కాక‌పోయినా త‌మ‌కు … Read more

ధన – సంపదలు పెరగాలంటే ఏం చేయాలి?

ప్రతి ఒక్కరూ జీవితంలో సంపద, శ్రేయస్సు కావాలని కోరుకోవడం సహజమే. అయితే చాలా సార్లు తెలిసి తెలియక చేసిన పొరపాట్లు వల్ల జీవితంలో సుఖ, సంతోషాలు దూరమై ఆర్థిక సమస్యలకు కారణమవుతాయి. ఫలితంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటిని అధిగమించేందుకు ఏం చేయాలో వాస్తు శాస్త్రంలో సవివరంగా పొందుపరిచారు. ఈ విషయాలను జాగ్రత్తగా పట్టించుకుంటే ఆర్థిక ఇబ్బందులు అస్సుల తలెత్తువు. అంతేకాకుండా జీవితంలో ఆర్థిక ఇబ్బందులతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా దరిచేరవు. ఈ నేపథ్యంలో … Read more

ఓ హాస్పిట‌ల్ లో జ‌రిగిన సంఘ‌ట‌న‌.! జీవిత స‌త్యాన్ని భోదించింది.!!

నిజ‌మే మ‌రి. మ‌నం బ‌తికున్నంత కాలం డ‌బ్బు మ‌న‌తోపాటు ఉంటుంది. కానీ చ‌నిపోయాక అది మ‌న‌తో రాదుగా. అలాగే డ‌బ్బు అనేది జీవితంలో అవ‌స‌ర‌మే. సౌకర్య‌వంతంగా జీవించేందుకు అది కావాల్సిందే. కానీ దాంతో ఏదైనా కొన‌వ‌చ్చు, ఏమైనా చేయ‌వ‌చ్చు అనుకుంటేనే అది పొర‌పాటు అవుతుంది. డ‌బ్బు అన్ని సంద‌ర్భాల్లోనూ మ‌న‌కు అవ‌స‌రం రాదు. చైనాలో జ‌రిగిన ఓ య‌దార్థ సంఘ‌ట‌న స‌రిగ్గా ఇదే కోవ‌కు చెందుతుంది. ప్ర‌స్తుతం ఈ వార్త నెట్‌లో వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ అస‌లు … Read more

మంగ‌ళ‌, శుక్ర వారాల్లో డ‌బ్బును ఎవ‌రికీ ఇవ్వ‌కూడ‌దా.. పండితులు ఏమంటున్నారు..?

మహాలక్ష్మీ దేవి భృగుమహర్షి కుమార్తె. శుక్రవారం రోజున శ్రీమహాలక్ష్మిని కొలుస్తారు కాబట్టి.. శుక్రావారాన్ని భృగువారం అని కూడా అంటారు. ఇక.. మంగళవారం అనేది కుజగ్రహానికి చెందినది. మంగళ అంటే ఆరోజు మంగళం జరుగుతుంది అని అర్థం కానీ.. అమంగళం కాదు. శుక్రవారం, మంగళవారం నాడు ఎవరికైనా అప్పు ఇచ్చినా లేదా డబ్బులు ఇచ్చినా అవి తిరిగి రావని.. డబ్బులు ఇచ్చిన వారు, తీసుకున్నవారి మధ్య గొడవలు వస్తాయని చాలా మంది నమ్ముతుంటారు. కానీ.. అదంతా ఉత్తిదేనని పండితులు … Read more

నా దగ్గర రూ.10 ల‌క్ష‌ల‌ డబ్బు ఉంది. నెలకి EMI 23,800 కట్టాలి. నా ద‌గ్గ‌ర ఉన్న‌ డ‌బ్బుతో నెల‌కు అంత మొత్తం ఎలా సంపాదించాలి..?

మీ దగ్గర ₹10,00,000 (పది లక్షలు) పెట్టుబడిగా ఉంది, మీరు నెలకి ₹23,800 ఆదాయం రావాలనుకుంటున్నారు. అంటే, మీరు 23.8% వార్షిక రాబడి (Annual Return) పొందే మార్గాన్ని కనుగొనాలి. బ్యాంకుల్లో FD వడ్డీ రేటు 6-8% మాత్రమే ఉంది, కనుక ఇది తక్కువ ఆదాయం ఇస్తుంది. ₹10 లక్షల FD అయితే నెలకు ₹6,000 – ₹7,000 మాత్రమే వస్తుంది. మీ లక్ష్యానికి FD సరిపోదు. Senior Citizen Saving Scheme (SCSS), RBI బాండ్స్ … Read more

సినిమా తార‌లు పెద్ద ఎత్తున పారితోషికం తీసుకుంటే బ్లాక్ మ‌నీలాగా పుచ్చుకుంటారా..?

ముందుగా మనం పత్రికల్లో, మీడియా లో హీరో, హీరోయిన్ల కి కోట్లకి కోట్లు అలా ఇచ్చేస్తారన్న మాట నిజం కాదు.. సినిమా కి హైప్ ఇవ్వడం కోసం, హీరో కి ఇన్ని కోట్లు ఇచ్చేసాము, సినిమా బడ్జెట్ ఇన్ని 100 ల కోట్లు, అని ప్రచారం చేసుకుంటారు.. ఇదంతా ఒక రకమైన మార్కెటింగ్.. నిజానికి హీరోలు అందుకునే పారితోషకానికి , మీడియా లో హైప్ ఇచ్చే పారితోషకానికి ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంటుంది అంటారు..సరే ఇప్పుడు … Read more

కోటి రూపాయలు సంపాదించాలి అంటే మన మైండ్ సెట్ ఎలా ఉండాలి ?

ఫ్రీ గా వొస్తే పినయిల్ బాటిల్ కూడా తాగడానికి సిద్ధం గా ఉండాలి. రోజూ కొలతలతో అన్నం, కూరలు వండాలి, అది ఎలాగంటే నాలుగు దోశలు పట్టే కడుపులోకి 2 దిశలను పంపి మిగిలిన దానిని నీటితో నింపాలి. మంచి మంచి కూరలు వండితే ఎక్కువ అన్నం తింటారు కాబట్టి ఏదో ఒకటి కూర ఎలా పడితే అలా వండాలి, అది కూడా కారం ఎక్కువ వేసి. ఎక్కువ వేపుళ్లు వండితే నూనె అయిపోతుంది కాబట్టి ఎప్పుడో … Read more

వారంలో ఈ 2 రోజులు ఎవరికి డబ్బు ఇవ్వకూడదా.. ఇస్తే కలిగే నష్టం మామూలుగా ఉండదు..!!

భారత దేశంలో చాలా మంది ఇప్పటికీ జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతుంటారు.ఏదైనా శుభకార్యం చేయాలంటే దానికి రోజు,సమయం, తేదీ, ముహూర్తం లాంటివి చూసుకొని చేస్తూ ఉంటారు.. అలాగే కొన్ని పనులు చేయాలంటే కూడా కొన్ని ప్రత్యేక దినాల్లో చేయరు.. ముఖ్యంగా డబ్బు విషయంలో ఈ రెండు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి.. పూర్తి వివరాలు తెలుసుకుందాం. సాధారణంగా చాలామంది మంగళవారం రోజు అప్పు ఇవ్వరు.. తెచ్చుకోరు.. కారణం మంగళవారం అనేది కుజునికి సంకేతం.. కుజుడు దారిద్రి … Read more