తెలుగు స్టార్ హీరోల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

ఏఎన్ఆర్, ఎన్టీఆర్, శోభన్ బాబు హీరోలుగా చేస్తున్న సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ పారితోషికం చాలా తక్కువగా ఉండేది. ముఖ్యంగా కొంతమంది నటీనటులు మాత్రం పారితోషికం ఎంత ఇవ్వాలని అస్సలు అడిగే వారు కాదట. నిర్మాతలు ఎంతిస్తే అంతే తీసుకొని పోయేవారట. అప్పట్లో వారి పాత్రకు స్కోపు ఉందా లేదా అనేది మాత్రమే చూసేవారట.. రెమ్యూనరేషన్ అసలు పట్టించుకునే వారు కాదని కొన్ని ఇంటర్వ్యూలలో తెలియజేశారు. అలాంటి ఇండస్ట్రీలో ప్రస్తుత హీరో హీరోయిన్ల రెమ్యూనరేషన్ భారీగా పెరిగింది. … Read more

సినిమా తార‌లు పెద్ద ఎత్తున పారితోషికం తీసుకుంటే బ్లాక్ మ‌నీలాగా పుచ్చుకుంటారా..?

ముందుగా మనం పత్రికల్లో, మీడియా లో హీరో, హీరోయిన్ల కి కోట్లకి కోట్లు అలా ఇచ్చేస్తారన్న మాట నిజం కాదు.. సినిమా కి హైప్ ఇవ్వడం కోసం, హీరో కి ఇన్ని కోట్లు ఇచ్చేసాము, సినిమా బడ్జెట్ ఇన్ని 100 ల కోట్లు, అని ప్రచారం చేసుకుంటారు.. ఇదంతా ఒక రకమైన మార్కెటింగ్.. నిజానికి హీరోలు అందుకునే పారితోషకానికి , మీడియా లో హైప్ ఇచ్చే పారితోషకానికి ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంటుంది అంటారు..సరే ఇప్పుడు … Read more

టాలీవుడ్ కమెడియన్స్ ఒక్క రోజుకే ఇంత పారితోషికమా, ఎంతో తెలిస్తే అవాక్కే !

హీరోలు, హీరోయిన్లు, దర్శకులు అందరూ ఒక సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనేది న్యూస్ ద్వారా వింటూనే ఉంటాము. కానీ సినిమాల్లో మన అందరి కడుపు ఉబ్బిపోయేలా నవ్వించే హాస్యనటులు ఎంత ఛార్జ్ చేస్తారు అనేది మాత్రం తెలియదు. అందుకే టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న టాప్ 10 తెలుగు హాస్యనటులు రోజుకు ఎంత రెమ్యునరేషన్ చార్జ్ చేస్తారో తెలుసుకుందాం. వెన్నెల కిషోర్ – రోజుకు సుమారు రెండు నుండి మూడు లక్షలు తీసుకుంటున్నారు. బ్రహ్మానందం – … Read more

చిరంజీవి నుండి జూ.ఎన్టీఆర్ వరకు వారి మొదటి సంపాదన ఎంత? అప్పటోలోనే ఎన్టీఆర్ కి అంత ఇచ్చారా ?

ప్రస్తుత హీరో హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు సినిమాల్లో నటించేందుకు భారీ రెమ్యూనరేషన్ లు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కానీ ఆ రోజుల్లో పరిస్థితులు వేరు. ఆ రోజుల్లో కొంతమంది స్టార్ హీరో హీరోయిన్లు తమ మొదటి సినిమాలకు అందుకున్న పారితోషికం ఎంతో చూద్దాం. చిరంజీవి.. 1978లో పునాదిరాళ్లు సినిమాతో చిరంజీవి కెరీర్ ప్రారంభించారు. ప్రాణం ఖరీదు ముందుగా థియేటర్లలో విడుదలైంది. తన రెండు సినిమాలకు చిరంజీవి డబ్బులు తీసుకోలేదు. ఆయ‌న 3 వ చిత్రం మన వూరి … Read more