సేవింగ్ ఖాతాలో లక్షలు ఉన్నాయా.. అయితే రెట్టింపు లాభాలు ఇలా పొందండి..!
ఈ మధ్య కాలంలో దేశంలోని ప్రతి ఒక్కరికీ బ్యాంకులలోనో లేదంటే పోస్టాఫీసులలోనో పొదుపు ఖాతాలు ఉంటాయి. వాటిలో ఎంతో కొంత సొమ్ము నిల్వ ఉంటుంది. ఆ పొదుపు అలాగే కొనసాగుతుంది. దీనిపై సాధారణంగా వడ్డీరేటు చాలా తక్కువగా ఉంటుంది. ఫిక్స్ డ్ డిపాజిట్లలో నిర్ణీత కాలానికి సొమ్ము డిపాజిట్ చేస్తాం కాబట్టి దానిపై వడ్డీ అధికంగానే అందజేస్తారు. సేవింగ్స్ అకౌంట్ లేదా కరెంట్ అకౌంట్‌లో డబ్బులు తక్కువగా ఉండటంతో.. ఏదైనా ట్రాన్సాక్షన్, పేమెంట్ చేయలేకపోతే.. బ్యాంకులు ఫిక్స్‌డ్ … Read more









