సహాయం చేసే వారందరూ స్నేహితులు కారు.. గొప్ప కథ..!
ప్రకాష్ నర్వస్ గానే ఆ ఆఫీసులోకి అడుగు పెట్టాడు . ఆఫీస్ పోష్ గా ఉంది. ముగ్గురు కుర్రాళ్ళు లాప్టాప్ లు పెట్టుకుని పనిచేస్తున్నారు. ఒక అమ్మాయి ఫైల్ చూస్తూ ల్యాండ్ లైన్ లో మాట్లాడుతోంది. ప్రకాష్ అలాగే నిలబడిపోయాడు. ఇంతలో అక్కడికి ఆఫీస్ బాయ్ వచ్చాడు. ఏం కావాలి అని ప్రకాష్ ని అడిగాడు. నరేంద్ర సార్ ని కలవాలి అన్నాడు ప్రకాష్. ఆఫీస్ బాయ్ ప్రకాష్ ని ఎగాదిగా చూసాడు. మాసిన బట్టలు , … Read more









