భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు ఏంటో తెలుసా..?
భార్య గర్భంతో ఉందంటే చాలు భర్త ఎంతో సంతోషిస్తాడు. భర్తే కాదు, అతని తరఫు వారు, ఆమె తరఫు వారు ఎంతో సందడి చేస్తారు. ప్రధానంగా హిందువుల్లో అయితే శ్రీమంతం వంటి శుభకార్యాలు నిర్వహిస్తారు. అయితే భార్య గర్భం దాల్చినప్పుడు ఆ వర్గానికి చెందిన కొన్ని విశ్వాసాల ప్రకారం భర్త పలు పనులు చేయకూడదట. అలా చేస్తే అరిష్టమని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో అలాంటి సమయంలో భర్తలు చేయకూడని ఆ పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! … Read more









