మా ఆయన 5 సంవత్సరాల నుండి సంసారానికి దూరంగా ఉంటునాడు ఏం చేయాలి?
ముందుగా మీ వైపు నుంచి స్వీయ పరిశీలన చేసుకొని తప్పులు దిద్దుకోండి. సాధారణంగా పిల్లలు పుట్టిన తర్వాత మహిళలు, కుటుంబ భాద్యతలు, పిల్లల పెంపకంలో పడి తమ శరీరం గురించి పట్టించుకోవడం మానేస్తారు. విపరీతంగా లావు కావడంతో, భర్త దగ్గర నెగటివ్ మార్క్స్ పడటం జరుగుతుంది. స్త్రీలకు ( పురుషులకు కూడా ) ఏ వయసులోనైనా శారీరక ఆకర్షణ చాలా ముఖ్యం అని ఈ మధ్య గరికపాటి చెప్పారు. అది వాస్తవం కూడా. కాబట్టి మీరు మీ … Read more









